ఎండకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. షార్ట్ సర్క్యూట్, ఎండల తీవ్రతకు, రసాయనాల పేలుడు వంటి తదితర కారణాలతో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
ఆస్తులు, డబ్బులకు మనుషుల మధ్య ఉండే సంబంధాలను పెంచగలవు, తుంచగలవు. అలానే ఆస్తుల కోసం సొంత బంధువులే మోసం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆస్తులు తమ పేరున రాయించుకునే వరకు ప్రేమగా చూసుకుని, ఆ తరువాత బయటకి గెంటేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.