వస్తుసేవల పన్నుల విషయంలో సంస్కరణలను తీసుకు వచ్చి అన్ని రకాల పన్నులను కలిపి ఒకే పన్ను వ్యవస్థగా వస్తు సేవల పన్నును రూపొందించింది కేంద్ర ప్రభుత్వము. కొత్త వస్తు సేవల పన్ను జీఎస్టీని ప్రవేశపెట్టింది.
నిజం గొంతు నొక్కేస్తూ అవినీతి మీడియా ఛానల్ లో పని చేస్తూ ఇమడలేక ఇబ్బందులు పడే జర్నలిస్టులకు.. వాస్తవాన్ని బయటపెట్టిన కారణంగా ఉద్యోగం కోల్పోయిన జర్నలిస్టులకు ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇక నుంచి వీరంతా ఎక్స్ అనే మీడియా కంపెనీలో నెల నెలా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చునని ట్వీట్ చేశారు.
పంచదారలో అయితే ఏకంగా థర్మాకోల్ షీట్స్ ని పొడి చేసి కలుపుతున్నారు. కొందరు రసాయనాలను కలుపుతున్నారు. టీ పొడి, కారప్పొడి వంటి వాటిలో ఇటుకల పొడి కలిపి అమ్మేస్తున్నారు. మరి ఈ మోసాన్ని ఎలా గుర్తించాలి?
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మరోసారి బంగారం ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనాలనుకునేవారికి అలర్ట్. ప్రస్తుతం హైదరాబాద్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు పసిడి ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
బంగారం కొనాలనుకునే వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. మరి కొద్ది రోజుల్లో శుభకార్యాలకు అనువైన రోజులు రానున్న వేళ గోల్డ్ రేట్స్ తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశమే.
నిత్యావసరాల సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని సాలరీలతో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. వచ్చిన జీతం దేనికి సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాన్ని సాగించడమే పోరాటంలా మారింది.
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు భారీగా పతనమైంది.
మీ పెళ్ళికి డబ్బు సహకారం కావాలా? మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయడానికి ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇలా చేయండి. మీ పెళ్ళికి కావలసిన ఖర్చులు వచ్చి మీ బ్యాంక్ ఖాతాల్లో పడతాయి.