పెళ్లిళ్లలో భోజనాల తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశం ఉండందటే అది ఫోటోలే. నిశ్చయ తాంబూలాల నుండి పెళ్లికి జరిగే ప్రతి తంతు ఫోటోల రూపంలో పొందు పర్చుకుంటాం. ఈ ఫోటోలే భవిష్యత్తులో మధురానూభూతులను, జ్ఞాపకాలను మిగులుస్తుంటాయి. ఇటీవల పెళ్లిల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ లదే హవా. వీటి కోసం భారీగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అందమైన లోకేషన్లు, కాస్ట్యూమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో కోసం ప్రొఫెషనల్ పోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. అయితే ఇటీవల […]
మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత వుండొచ్చు, కానీ అందరి కన్నా ముందే తెలుసుకోవాలన్న ఉబలాటం కొన్ని సార్లు చిక్కులకు దారితీయోచ్చు. ఏదీ కొత్తగా, వింతగా కనిపిస్తోందో దానితో లేదా వారితో సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దీనికి సృష్టించిన హైప్ అంతా, […]
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నాడు ఓ సినీ కవి. ఆయన ఏ సందర్భంలో అన్నాడో గాని.. ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం.. తనని ప్రేమించిన వాడిని అంతే కఠినంగా శిక్షించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..