ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై అసహనంలో విచక్షణ కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పపడుతూ కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో వసతులు కల్పిస్తున్నామని.. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్నిరకాల సేవలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
తల్లి నవమాసాలు మోసి కని పెంచితే.. తండ్రి జీవితాంతం పిల్లల బరువు, బాధ్యతలు మోస్తాడు. తల్లి చాటు బిడ్డగా మారినా.. చివరకు స్కూల్ ఫీజుల దగ్గర నుండి పాకెట్ మనీ వరకు పిల్లలు ఆశ్రయించేది తండ్రినే. పిల్లల్ని వేలు పట్టి నడిపించేది.. తప్పు చేస్తే వారిని దండించేది కూడా నాన్నే.
ఆదర్శ దంపతులుగా ఉండాల్సిన వారు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఇతర వ్యక్తులపై వ్యామోహంతో చేయరాని తప్పులు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. మరీ ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.
శాంతి భద్రతలను కాపాడి నేరాలను అరికట్టడంలో పోలీసుల కృషి ఎనలేనిది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తుంటారు.
దేశంలో రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న పొరపాటు వల్ల ఎన్నో నిండుప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రేమకు హద్దు లేనట్లే.. పెళ్లికి కూడా లింగ బేధం లేకుండా పోయింది. ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మగవాళ్లు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో చూశాం.
ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైన సిద్ద పడుతున్నరు కొందరు ప్రేమికులు. ప్రేమతో రెండు మనసులు ఏకమై లోకాన్ని మరిచి ప్రేమ ప్రపంచంలో విహరిస్తుంటారు ప్రేమ పక్షులు. క్షణం కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢమైన ప్రేమలో మునిగితేలుతారు.
కాలం మారుతున్నా కొద్ది మనుషుల్లో మానవత్వం పూర్తిగా అడుగంటి పోతోంది.. డబ్బు కోసం ఈ కాలంలో మనిషి దేనికైనా సిద్దపడుతున్నాడు.
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్, ఆఫర్స్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు దిగుతున్నారు. సైబర్ నేరాలపై సైబర్ క్రైం పోలీసులు జనాలకు అవగాహన కల్పించినప్పటికి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు.