విజయవాడలోని టీవీఎస్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తల్లి నవమాసాలు మోసి కని పెంచితే.. తండ్రి జీవితాంతం పిల్లల బరువు, బాధ్యతలు మోస్తాడు. తల్లి చాటు బిడ్డగా మారినా.. చివరకు స్కూల్ ఫీజుల దగ్గర నుండి పాకెట్ మనీ వరకు పిల్లలు ఆశ్రయించేది తండ్రినే. పిల్లల్ని వేలు పట్టి నడిపించేది.. తప్పు చేస్తే వారిని దండించేది కూడా నాన్నే.
సరైన సమయంలో పెళ్లి అయి.. పిల్లలు పుడితే తల్లి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మ్యారేజ్ ఆలస్యంగా చేసుకుని, ఉద్యోగ పరంగా ఇప్పుడే పిల్లలు వద్దని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చివరకు పిల్లలు పుట్టకుండా సమస్యలు మొదలవుతాయి. దీంతో సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు
ఆదర్శ దంపతులుగా ఉండాల్సిన వారు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఇతర వ్యక్తులపై వ్యామోహంతో చేయరాని తప్పులు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. మరీ ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన శ్రీనువాసరావు రైతు కుంటుంబం నుండి వచ్చిన వాడు. కష్టపడి చదువుకున్నాడు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడు. పోలీస్ జాబ్ సిన్సియర్‌గా చేస్తూ పై అధికారుల వద్ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.
పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట.. బయటకు వచ్చేదేలే అంటున్న ప్రేమికులు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు. రాష్ట్ర ప్రజల కొరకు అనేక కార్యక్రమాలను చేపట్టి.. వాటిని అమలు పరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఫలితాలు అందేలా పాటుపడుతున్నారు.
అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు ఆకతాయిలు ఏదో రకంగా ఏడిపిస్తుంటారు. అయితే వారి ఆట కట్టించడానికి ఓ అమ్మాయి చేసిన పని చూస్తే మిగతా అమ్మాయిలు కూడా ఇలా అలర్ట్ అవ్వాలనిపించేలా ప్రవర్తించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.
మనం ఎక్కిన బస్సు.. సడెన్‌గా ఆగిపోవడం చూశాం. ఒక్కసారైనా అటువంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు ప్రయాణీకులు. బస్సు రీపేరు కావడం వల్లే, టైరు పంచరు కారణంగా, ఇతర సాంకేతిక సమస్యల వల్ల బస్సు ఆగిపోతూ ఉంటుంది.