సచిన్ టెండూల్కర్.. ఇండియన్ క్రికెట్ గాడ్. క్రికెట్‌ను మతంలా భావించే దేశంలో ఒక వ్యక్తిని దేవుడిలా కీర్తిస్తారంటే.. అతను ఆ ఆటలో ఎలాంటి ఉన్నత శిఖరాలను చేరుకుని ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్న సచిన్.. అన్నేళ్ల పాటు ఆటగాడిగా కొనసాగడమే గొప్ప విషయం అనుకుంటే.. ఆడినంత కాలం అద్భుతంగా రాణించడం మరో విశేషం. అయినా.. ఒక ఆటగాడు 24 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించాడంటే.. ఆ ఆటగాడికి […]
క్రికెట్.. ఈ మాట వినగానే అందరికీ సిక్స్ లు, ఫోర్ లు, సెంచరీలు.. ఇలా బ్యాటింగ్ కి సంబంధించిన అంశాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇందుకేనేమో క్రికెట్ స్టార్స్‌లో ఎక్కువ మంది బ్యాటర్లే ఉంటారు. కానీ.. వేల కొద్దీ పరుగులు సాధించిన ఈ స్టార్ బ్యాటర్లందరినీ.. ఒకే ఒక్క బౌలర్ భయపెట్టాడు అంటే మీరు నమ్ముతారా? అతను బాల్ చేత పట్టి వస్తుంటే.. దేవుడా ఈ బాల్ అవుట్ కాకుండా చూడు అని స్టార్ బ్యాటర్లు మనసులో ప్రార్ధనలు […]
అతని బౌలింగ్‌లో బాల్‌ను టచ్ చేసేందుకు కూడా బ్యాటర్లు భయపడ్డారు. పరుగుల మాట అటుంచితే.. కనీసం బాల్‌ను కొట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అతని లైన్ అండ్ లెంగ్త్ అంత కచ్చితంగా ఉండేంది. గుడ్ లెంగ్త్‌లో బాల్ వేస్తే.. ఎంతటి బ్యాటర్ అయినా షాట్ ఆడటం కష్టం. అలాగే పదే పదే అలాంటి బాల్స్ వేయడం కూడా బౌలర్‌కు కష్టమే. కానీ.. అతనొక్కడికి మాత్రం అదే అలవాటు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో వేసిన చోటే […]
సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్‌గా ఉన్న టైమ్‌లో ఒక వెలుగు వెలిగిన బౌలర్ అజిత్ అగార్కర్. భారత జట్టులో స్పీడ్ బౌలర్‌గా, యార్కర్ల స్పెషలిస్ట్‌గా ఉండేవాడు. అతని బౌలింగ్ యాక్షన్‌కు ఫిదా అయిన ఎందరో క్రికెట్ అభిమానులు గల్లీ క్రికెట్‌లో అగార్కర్‌లా బౌలింగ్ చేసేందుకు ట్రై చేసి మురిసిపోయేవారు. ఎవరైనా ఒక కుర్రాడు యార్కర్లు వేస్తుంటే.. అగార్కర్‌లా వేస్తున్నాడే అనిపించేది. ఇప్పుడంటే యార్కర్ల కింగ్స్‌గా మలింగా, బుమ్రా పేరుతెచ్చుకున్నారు గానీ.. అప్పట్లో అజిత్ అగార్కర్ యార్కర్ వేస్తే.. […]
వంద సెంచరీలు.. ఒంటి చేత్తో గెలిపించిన మ్యాచ్‌లు.. ఎన్ని తరాలు గడిచినా.. ఇండియన్ క్రికెట్ గాడ్ అంటే సచిన్ టెండూల్కరే. క్రికెట్‌లో ఒక బ్యాటర్‌గా ఆయన సాధించిన ఘనతలు, చేసిన పరుగులు, గెలిపించిన మ్యాచ్‌లు ఆయనను భారత క్రికెట్‌కు దేవుడిని చేశాయి. అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కలగలిసిన క్రికెట్‌లో.. ఒక్క బ్యాటింగ్‌లోనే దిగ్గజంగా ఎదిగిన సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలిస్తే.. మరి ఆ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబర్చి.. ఒక పరిపూర్ణ క్రికెటర్‌గా నిలిచిన […]
దశాబ్దకాలానికి పైగా క్రికెట్ ప్రపంచాన్ని తిరుగులేని శక్తిగా ఏలింది ఆస్ట్రేలియా. వరుసగా మూడు ప్రపంచ కప్‌లు గెలిచిన ఏకైన జట్టు అదే. భీకర బ్యాటింగ్, పదునైన బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్.. ఆస్ట్రేలియన్ల సొంతం. ప్రపంచంలో ఏ మూలన క్రికెట్ ఆడినా కంగారులదే ఆధిపత్యం. 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా అంటే ఒక అతీత శక్తి. క్రికెట్ సామ్రాజ్యానికి రారాజు. స్టీవా, మార్క్ వా, రికీ పాంటింగ్, మ్యాథ్యూ హేడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, షేన్ […]
జట్టులో 10 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నా.. వారిని నడిపించేందుకు సరైన నాయకుడు లేకుంటే ఆ జట్టు ఛాంపియన్ కావడం కష్టం. అలాగే.. టీమ్‌లోని ఆటగాళంతా మ్యాచ్ విన్నర్లు కాకపోయినా.. సరైన కెప్టెన్ ఉంటే.. అదే టీమ్‌తో అద్భుతాలు చేయగలడు. ఇలా.. ఏ ఆటలోనైనా, ఏ పోటీలోనైనా.. కెప్టెన్ అనే వాడు ఎంతో ముఖ్యం. పైగా క్రికెట్‌లో అయితే కెప్టెన్ రోల్ కత్తిమీద సాములాంటింది. అలాంటి రోల్‌ను సమర్థవంతంగా పోషించన వారు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో […]
వరుసగా రెండు వరల్డ్ కప్పులు గెలిచి 2003 ఏప్రిల్‌లో వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. గతమెంతో ఘనమైన విండీస్.. బ్రియన్ లారా, చంద్రపాల్ లాంటి దిగ్గజాలతో బలంగానే ఉంది. కానీ.. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియాతో తలపడాలంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఆటతోనే కాదు మాటతో కూడా ప్రత్యర్థిని కుప్పకూల్చే నైజం ఆస్ట్రేలియాది. ఇక టెస్టు క్రికెట్‌లో అయితే.. ఆస్ట్రేలియన్ల స్లెడ్జింగ్‌కు భయపడే.. చాలా జట్లు మానసికంగా చచ్చిపోయేవి. ఆటలోనూ ఆస్ట్రేలియాన్లు ప్రపంచ ఛాంపియన్లు. వరుసగా […]
క్రికెట్ దిగ్గజాలంటే బ్యాటర్లు మాత్రమే అనుకుంటున్న రోజులివి. మీకు తెలిసిన నలుగురు గొప్ప క్రికెటర్లు ఎవరు అని అడిగితే.. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ఇలా బ్యాటర్లు పేర్లే చెప్తారు తప్ప.. బౌలర్ల కష్టాన్ని గుర్తించే వారు చాలా తక్కువ. జట్టు తరుపున బరిలోకి దిగే 11 మంది ఆటగాళ్లలో మొదటి వరుసలో ఐదుగురు బ్యాటర్లు ఎలాగో.. చివరి వరుసలో ఉండే ఐదుగురు బౌలర్లు అలాగే. అలా గుర్తిచలేకపోవడం వల్ల ఒక […]
ఆస్ట్రేలియా.. 1987 నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న జట్టు. కరేబియన్ వీరుల ప్రభావం తగ్గిన తర్వాత.. క్రికెట్ రాజ్యాన్ని కొన్ని దశాబ్దాలపాటు ఏలింది కంగారులే. గత మూడు, నాలుగేళ్లుగా వారి కీర్తి కాస్త మసక బారుతూ.. ఆస్ట్రేలియా అంటే ఉన్న భయం తగ్గుతూ వస్తోంది. కానీ.. 1987 నుంచి 2015 మధ్య 8 వన్డే వరల్డ్ కప్‌లు జరిగితే.. ఏకంగా 5 సార్లు ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలిచింది. ఆ టైమ్‌లో వారి డామినేషన్ ఏ స్థాయిలో ఉందో […]