ఆస్తమాతో బాధపడే వారు చేప మందును ఓ ప్రసాదంలా భావించేవారు. వీరి కోసం మృగశిర కార్తె వచ్చిందంటే చాలు చేపమందును జోరుగా పంపిణీ చేసేవారు బత్తిని సోదరులు.
మళ్లీ వానల జోరు కొనసాగనున్నది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో వసతులు కల్పిస్తున్నామని.. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్నిరకాల సేవలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి. ఈ క్రమంలో వారి సత్తా కూడా బయటికి వస్తుంది. విద్య వ్యక్తిని శక్తిగా మార్చుతుంది. లక్ష్యాన్ని చేరాలని గట్టి సంకల్పం ఉంటే పేదరికాన్ని జయించవచ్చు. పట్టుదల, సాధించాలనే కసి ఉన్నంతవరకు ప్రపంచంలో ఏదీ ఆపలేదు.
ఇటీవల కాలంలో ప్రేమకు హద్దు లేనట్లే.. పెళ్లికి కూడా లింగ బేధం లేకుండా పోయింది. ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మగవాళ్లు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో చూశాం.
గొడవలు పడితేనే అది భార్య భర్తల బంధం అనిపించుకుంటుంది అంటారు. మొగుడు, పెళ్లాలు అన్నాక ఆ మాత్రం అలకలు, అపార్థాలు, మనస్పర్థలు కామన్ అని, అన్నింటిని సరిదిద్దుకుని, సర్దుకుపోవాలన్న రాగం తీస్తుంటారు పెద్దలు.
దేశంలో విభిన్న రకాల ఆహార పదార్థాల లభ్యత, దానికి తగినట్లుగానే జనాల ఆహారపు అలవాట్లు కూడా రకరకాలుగా ఉంటాయి. భోజన ప్రియులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను ఇంపుగా తింటారు.
ఇటీవల కాలంలో ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నిరూపించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచమైన సచిన్ అనే వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి దొంగచాటుగా భారత్లోకి తన పిల్లలతో సహా చొరబడింది సీమా అనే మహిళ.
త్వరలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఉధ్యమసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.
‘నీ మీద ఒట్టు.. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను తప్ప మరో అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నా మనస్సులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు. ఏదీ ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా’అని ప్రియురాలి తలపై ఒట్టేసి మరీ హామీలు గుప్పించాడు ప్రేమికుడు.