అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. అందుకోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. అందం విషయంలో అమ్మాయిలకు కాస్త శ్రద్ధ ఎక్కువ. అందంగా కనిపించడం కోసం ఎంత కష్టమైన పడతారు. మరీ ముఖ్యంగా సినిమా తారలను చూసి వారిలా మారడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరైతే ఆ పిచ్చిలో పడి రకరకాల ఆపరేషన్‌లు చేయించుకుని.. ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. ఈ కోవకు చెందిన సంఘటనలు గతంలో ఎన్నో చూశాం. ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటుచేసుకున్నా కొందరు మాత్రం […]
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రతి ఏటా అందాల పోటీలు నిర్వహిస్తుంటాయి. ఆయా దేశాల్లో అందాల పోటీల్లో రాణించిన సుందరీమణులందరి నుంచి మిస్ యూనివర్స్‌ను ఎంపిక చేస్తారు. గతేడాది మన దేశానికి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. ఇక తాజాగా ఈ ఏడాది కూడా మన దేశంలో ఫెమినా మిస్ ఇండియా పోటీలు నిర్వహించారు. ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ పోటీల్లో కర్ణాటకకు […]
శ్రీకాకుళం- సిక్కోలు మహిళ తన సత్తా చాటింది. 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి రజని మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విన్నర్‌గా నిలిచి కిరీటం దక్కించుకుంది. మొత్తం వంద మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీలలో, ఫైనల్‌కు 38 మంది అర్హత సాధించారు. ఫైనల్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి రజని విజేతగా నిలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మిసెస్ డైనమిక్ టైటిల్, […]
టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అజియో క్లాతింగ్ బ్రాండ్ యాడ్‌లో పాల్గొంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది సారా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా.. అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటారు. ఇక సహజంగానే అందంగా ఉండే సారా టెండూల్కర్.. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టడంపై సచిన్ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెటిజన్లు కూడా చాలా అందంగా, ప్రీటీగా, హాట్ లుక్‌లో […]
న్యూయార్క్- ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళను గమనించారా.. ఈమె ఎవరో గుర్తు పట్టారా.. ఆ ఎవరుంటారు.. ఏ సినిమా హీరోయినో.. లేదంటే ఫ్యాషన్ ప్రియురాలో అయి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. ఐతే మీరు ఖచ్చితంగా పొరపాటు పడ్డారు. ఎందుకంటే ఆధునిక ఫ్యాషన్ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె మన అచ్చ తెలుగు మహిళ, అందులోను ప్రముఖ పారిశ్రామికవేత్త భార్య కావడం విశేషం. అమెరికాలోని న్యూయార్క్ లో సోమవారం రాత్రి జరిగిన మెట్ గాలా 2021 మెగా ఫ్యాషన్ […]
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోనే నెంబర్ 1 కుబేరుడు. చాలా రంగాల్లో ఆయన వ్యాపారాలు విస్తరించారు. ఇప్పుడు ఆయన కన్ను చీరలు, సాంప్రదాయ భారతీయ దుస్తుల వ్యాపారంపై పడింది. రిలయన్స్ రిటైల్ ఆధ్వర్యంలో ‘అవంత్ర’ బ్రాండ్ నేమ్‌తో చీరలు, సాంప్రదాయ దుస్తులను విక్రయించనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా స్టోర్లను తెరవనున్నట్లు సమాచారం.త్వరాలో టాటా తనిష్క్ జ్యూయలరీ స్టోర్లను విస్తరించి సాంప్రదాయ దుస్తుల అమ్మకాల వ్యాపారంలోకి ప్రవేశించనున్న […]
రష్యాలోని దక్షిణ స్టావ్‌రోపోల్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు అధికారి కల్ అలెక్సీ సఫోనోవ్ పై నమోదైన అవినీతి ఆరోపణలపై రష్యా అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు ట్రాఫిక్ పోలీస్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాలను చూసిన అధికారులు విస్తుపోయారు. వాటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఇంటిని చూస్తే ఎవరూ పోలీస్ అధికారి ఇల్లు అనుకోరు. తప్పకుండా అది రాజభవనం కావచ్చని భావిస్తారు. బెడ్ రూమ్ నుంచి టాయిలెట్ల […]
మీటింగ్ మధ్యలో తరుచూ మొబైల్., ల్యాప్‌టాప్‌కి చార్జింగ్ అయిపోవడం ఎక్కడికి వెళ్లినా పవర్ బ్యాంక్‌ను తీసుకెళ్లడం అందరికీ సాధ్యం కాదు. దీనికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు సులువైన పరిష్కారాన్ని కనిపెట్టారు. అదే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. చేతి వేళ్ల సాయంతో పవర్‌ను ఉత్పత్తి చేసే పరికరమే ‘ఫింగర్ స్ట్రిప్’ చార్జర్. వేళ్లకు ప్లాస్టర్ మాదిరిగా దీన్ని చుట్టుకోవచ్చు. వేళ్ల మీది చెమటతో ఇది విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తుంది. శరీరంలో స్వేద గ్రంథులు ఎక్కువగా ఉన్న భాగాల్లో […]
ప్రతిష్ఠాత్మకమైన ‘కాన్స్ చలనచిత్రోత్సవం’ ఈసారి కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సహజంగానే ఈసారి అక్కడ ‘రెడ్ కార్పెట్’పై అందాలు ఒలికించే భారతీయ తారలు ఎవరని అందరికీ కుతూహలంగా ఉంటుంది. ప్రముఖ హీరోయిన్లు ఐశ్వర్యారాయ్ బచ్చన్, సోనమ్ కపూర్‌లు ఈ తడవ కూడా ‘కాన్స్’లో సందడి చేయబోతున్నారు. ప్రముఖ బ్రిటీష్ మోడల్, నటి ఎమీ జాక్సన్ కూడా ఆ జాబితాలో చేరుతున్నారు. 74వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ రెడ్ కార్పెట్‌పై హోయలు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన తేజస్వి – షోలో అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదర గొట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న తేజస్వి వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫోటోలతో సోషల్‌మీడియాను కుదిపేస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి టాలీవుడ్ కి […]