SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Child Care Leave Rules For Ais

శుభవార్త..! వారికి రెండేళ్లు సాలరీతో కూడిన హాలిడేస్..

ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్స్ ఉంటున్నారు. ఇలా ఇద్దరు ఉద్యోగులై ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనపుడు వారి పిల్లలను చూసుకునేందుకు వెసులుబాటును కేంద్రం కల్పించింది.

  • Written By: Hema Latha
  • Published Date - Thu - 24 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శుభవార్త..! వారికి రెండేళ్లు సాలరీతో కూడిన హాలిడేస్..

ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్స్ ఉంటున్నారు. ఇలా ఇద్దరు ఉద్యోగులై ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనపుడు వారి పిల్లలను చూసుకునేందుకు తగిన సమయం ఉండదు. కాబట్టి దానికి సంబంధించిన వెసులుబాటును ఇటీవల కేంద్రం కల్పించింది. ఉద్యోగులకు సర్వీసులో మొత్తం పిల్లల సంరక్షణ కొరకు లీవ్స్ ప్రత్యేకంగా తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అర్హత కలిగిన వారికి మొత్తం సర్వీస్‌లో హాలిడేస్‌కు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించింది. సవరణల ప్రకారం ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి గరిష్టంగా రెండు సంవత్సరాలపాటు సెలవులు తీసుకోవచ్చు అని తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) 1995 ప్రకారం ఈ మధ్య ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, సవరించిన చైల్డ్ కేర్ లీవ్ నియమాలను తెలియజేసింది. దీని ప్రకారం రెండు సంవత్సరాలు సెలవులు తీసుకున్నా.. వేతనాలు మాత్రం అందుకోవచ్చు. అంటే సెలవుల్లో ఉన్నాకూడా సాలరీ వస్తుంది. ఆల్ ఇండియా సర్వీసెస్‌లోని ఒక మహిళ లేదా పురుషుడు తమ ఇద్దరు పిల్లల బాధ్యతను చూసుకోవడానికి వారి సర్వీసులో 730 రోజులు సెలవులు తీసుకునే అవకాశం కల్పించారు. వారి పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చేవరకు సంరక్షణ కొరకు సెలవు తీసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది.

చైల్డ్ కేర్ లీవ్ సమయంలో ఓ ఎంప్లాయ్ లీవ్ తీసుకుంటే మొదటి సంవత్సరం 100 శాతం జీతం అందుతుంది. అంటే 365 రోజులన్నమాట. ఆ తరువాత సంవత్సరంలో 80 శాతం సాలరీ చెల్లిస్తారు. అయితే ఒక క్యాలెండర్ ఏడాదిలో 3 స్పెల్‌ల కంటే ఎక్కువ కాలం చైల్డ్ కేర్ లీవ్ వర్తించదు. కానీ సర్వీస్‌లో ఉన్న ఒంటరి మహిళకు ఏడాదిలో 6 స్పెల్‌ల వరకు లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. చైల్డ్ కేర్ లీవ్ కింద తీసుకునే లీవ్స్ ఇతర సెలవుల్లో కలిపేందుకు అవకాశం లేదు. చైల్డ్ కేర్ లీవ్స్ కు ప్రత్యేకంగా కౌంటింగ్ ఉంటుంది.

Tags :

  • Central Governmnet
  • Child Care Leave
  • national nerws
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రోడ్డుపై బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు..

రోడ్డుపై బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు..

  • ప్రతి నెలా ఉచిత రేషన్..! ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

    ప్రతి నెలా ఉచిత రేషన్..! ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  • విషాదం.. 200 అడుగుల ఎత్తు నుంచి కూలిపడ్డ క్రేన్.. 17 మంది కార్మికులు మృతి

    విషాదం.. 200 అడుగుల ఎత్తు నుంచి కూలిపడ్డ క్రేన్.. 17 మంది కార్మికులు మృతి

  • కుండపోత వర్షాలకు ఎయిర్‌పోర్టులోకి చేరిన వరద నీరు..! వీడియో వైరల్

    కుండపోత వర్షాలకు ఎయిర్‌పోర్టులోకి చేరిన వరద నీరు..! వీడియో వైరల్

  • భార్యతో పాటు పెంపుడు కుక్కలకు భరణం చెల్లించాలి – హై కోర్టు తీర్పు

    భార్యతో పాటు పెంపుడు కుక్కలకు భరణం చెల్లించాలి – హై కోర్టు తీర్పు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam