ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్స్ ఉంటున్నారు. ఇలా ఇద్దరు ఉద్యోగులై ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనపుడు వారి పిల్లలను చూసుకునేందుకు వెసులుబాటును కేంద్రం కల్పించింది.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. రాష్ట్రాలన్ని అప్పుల పాలు చేసిందని.. ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు చేస్తుంటే.. ఇప్పటి వరకు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి గడప గడపకు తెలియజేస్తూ వస్తుంది అధికార పక్షం.. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది.