SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Goat With Three Legs Coconut Tree With Six Branches

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

ప్రకృతిలో వింతకు విచిత్రాలకు కొదవ లేదు. సృష్టికి భిన్నంగా జరుగుతూ మనల్ని వింతైన లోకంలోకి తీసుకెళుతుంటాయి. వింత ఆకారాలతో మనుషులు, పశు పక్షాదులు పుట్టడం, ప్రకృతికి విరుద్ధంగా సంఘటనలు జరుగుతుండటం చూస్తూనే ఉంటుంటాం

  • Written By: Samhita Kaushik
  • Published Date - Wed - 16 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

ప్రకృతిలో వింతకు విచిత్రాలకు కొదవ లేదు. సృష్టికి భిన్నంగా జరుగుతూ మనల్ని వింతైన లోకంలోకి తీసుకెళుతుంటాయి. వింత ఆకారాలతో మనుషులు, పశు పక్షాదులు పుట్టడం, ప్రకృతికి విరుద్ధంగా సంఘటనలు జరుగుతుండటం చూస్తూనే ఉంటుంటాం. జన్యుపరమైన లోపమా లేక శాస్త్రాన్ని మించిన అంతు చిక్కని మిస్టరీ ఉందో తెలియదు కానీ.. కొన్ని కొన్ని చూస్తుంటే మన కళ్లను మనం నమ్మలేని స్థితిలో ఉంటాయి. అటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు మనకు సమీపంగా జరిగితే.. తండోప తండాలుగా ఎగబడి చూస్తుంటాం. అలాంటి వాటిల్లో కొన్ని ఇవిగో.

మీకు తెలిసి కొబ్బరి చెట్టుకు ఎన్ని కొమ్మలు ఉంటాయి. ఏంటీ ఆ తిక్క ప్రశ్న అసలు.. కొమ్మలు ఉంటాయా అనుకుంటున్నారా.. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కొబ్బరి చెట్టుకు ఆరు కొమ్మలు ఉన్నాయి. ఆకివీడు మండలం పెదకాపవరం పంచాయతీ పరిధిలోని గంటలరాయుడుపేటలో అటువంటి వింత చెట్టు ఉంది మరీ. కఠారి శ్రీనివాస్‌కి చెందిన చేపల చెరువు గట్టుమీద ఒక కొబ్బరి చెట్టుకు ఆరు కొమ్మలు వచ్చాయి. సాధారణంగా కొబ్బరి చెట్టు ఏపుగా ఎదుగుతుంది.. కానీ కొమ్మలు ఉండవు. కానీ ఈ చెట్టు ఆరు కొమ్మలు, తలలు ఉన్నాయి. మొక్కను పాతేటప్పుడు మామూలుగానే ఉందని, పెరిగే సమయంలో ఆరు కొమ్మలు ఏర్పడ్డాయని యజమాని శ్రీనివాస్ చెప్తున్నారు.

జీలుగుమిల్లి మండలం, ఉదయభాస్కర కాలనీలో గొల్లపల్లిలో వింతైన మేక ఆశ్చర్య పరుస్తుంది. ఎందుకంటే దానికి మూడు కాళ్లు ఉండటమే. రవి అనే వ్యక్తి ఇంట్లో ఈ మేక ఉంది. తల్లి మేక ఇటీవల రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒకటి నాలుగు కాళ్లతో పుడితే, మరొకటి మూడు కాళ్లతో పుట్టింది. మూడు కాళ్లతో పుట్టిన మేక కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో పాటు మేత చక్కగా మేస్తూ ఉంది. దీన్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు ప్రజలు. జన్యుపరమైన లోపాల వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ వైద్యులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది.

అరటి గెల పండిన తరువాత నరికి వేసిన చెట్టు నుండి మరో గెల వచ్చింది. మామాలుగా ఒక అరటి చెట్టు ఒక గెల మాత్రమే వేస్తుంది. కానీ నరికేసిన చెట్టు నుండి మళ్లీ అరటి గెల వచ్చింది. అండలూరు గ్రామానికి చెందిన మేడిచర్ల శ్రీమన్నారాయణ పెరటి తోటలో అరటి చెట్లను పెంచుతున్నాడు. ఒక అరటి చెట్టు వేసిన గెల తయారు కావడంతో అరటి గెలను కోసి తరువాత చెట్టును కూడా నరికివేసాడు. నరికేసిన అరటి చెట్టు మధ్యలో నుండి మరో అరటి గెల వచ్చింది. నరికేసిన అరటి చెట్టు నుండి మరో గెల రావడాన్ని స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు

Tags :

  • Andhra Pradesh
  • viral news
  • west godavari
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam