ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి దక్కని అరుదైన గౌరవం ఇప్పుడు దక్కింది. తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు కైవసం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా గట్టం రానే వచ్చింది. 69వ జాతీయా చలనచిత్ర అవార్డ్స్ ను ప్రకటించారు. ఇది న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ ఘనంగా జరిగింది. ఈ సారి నేషనల్ అవార్డ్స్ కోసం నటీనటుల మధ్య గట్టి పోటీ జరిగింది. ఈ రెండేళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో సౌత్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అలాగే ఉత్తమ నటి విభాగంలో కంగన రనౌత్, అలియా భట్ , పేర్లు వినిపించాయి. మరి కోలీవుడ్ నుంచి సూర్య, ధనుష్ ,ధామస్ పేర్లు వినిపించాయి. వీరిలో 2023కు గాను ఎవరు ఉత్తమ నటీనటులుగా అలాగే.. బెస్ట్ కొయోగ్రఫర్, బెస్ట్ సింగర్, ఉత్తమ రచయిత, ఉత్తమ చిత్రం, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సంగీత దర్శకుడు, ఇలా అన్ని విభాగాల్లో ఎవరేవరు అవార్డులు అందుకున్నారో తెలుసుకోవాలని ఉందా.