పరాయి భాషా హారోయిన్లకు అవకాశాలిచ్చేందుకు టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. బీటౌన్ అమ్మాయిలకు,తమిళ, మలయాళ బ్యూటీలకు, కన్నడ కస్తూరీలకు టీ-టౌన్ రెడ్ కార్పెట్ పరస్తూ వస్తుంది. తెలుగు పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోయిన్లు అందరూ వేర్వేరు పరిశ్రమలకు చెందిన వారే
మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?
టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు నాట మేటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద సహాయ దర్శకుడిగా చేసిన నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో తానేంటో […]
టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య బాబుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. అవును..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక గౌరవం దక్కింది. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నందమూరి వారసుడిగా , నట సింహంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగెట్టిన బాలయ్య మొదటి సినిమా తాతమ్మ కల. 1974లో విడుదలైంది. ఆ తరువాత అదే ఏడాది రామ్ రహీమ్ రెండవ […]
రజినీకాంత్ ఎత్తుకున్న ఈ బాబుని గుర్తుపట్టారా? వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న తలైవాని తన మ్యాజిక్ తో తలెత్తుకునేలా చేసిన చిచ్చర పిడుగు.
మన తెలుగు సినిమా పుట్టి 69 సంవత్సరాలు…69 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన హీరోలు..హీరోలంటే అలాంటి ఇలాంటి హీరోలు కాదు. తమ నటనతో కొన్ని కోట్లమంది తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరిన దేవ దూతలు మన తెలుగు హీరోలు. ఒక నటుడు తెలుగు సినిమా అనేది భారతీయ చిత్ర పరిశ్రమలో ఉందని నిరూపిస్తే.. ఇంకో నటుడు నటన అంటే ఇది అని చాటి చెప్పాడు. ఇంకో హీరో కొత్త కొత్త ప్రయోగాలతో సినిమా అంటే ఇదని నిరూపిస్తే ఇంకో నటుడు తన నటనతో, డాన్సులతో తెలుగు సినిమా స్పీడ్ ని పెంచాడు. వాళ్ళందరూ తమ తమ నటనతో తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తెచ్చారు. కానీ వాళ్లెవరూ సాధించలేని, అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించలేని నేషనల్ అవార్డు ని అంటే జాతీయ ఉత్తమ స్థాయి నటుడి అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించడంతో యావత్తు తెలుగు సినీ ప్రేక్షకులతో సహా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆనందంతో ఉన్నారు.
ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి దక్కని అరుదైన గౌరవం ఇప్పుడు దక్కింది. తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు కైవసం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న సినీ సెలబిట్రీలు కాలం చేస్తున్నారు. ఈ ఏడాదిలో దర్శకుడు విశ్వనాథ్ మొదలుకుని అనేక మంది సీనియర్ నటీనటులు, టెక్నీషియన్లు తుది శ్వాస విడిచారు.
తమిళ సినిమాలను విపరీతంగా ఆదరిస్తుంటారు తెలుగు ఆడియన్స్. ముఖ్యంగా ప్రేమ కథల్ని. అటువంటి వాటిలో ముందు వరుసలో ఉంటుంది ‘7జి బృందావన్ కాలనీ’.ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
1980వ దశకానికి చెందిన ఎన్నో సినిమాల్లో ఆమె కనపడితే చాలు తెలుగు ప్రజలు పూనకం వచ్చినట్టుగా ఉగిపోయేవాళ్లు. అసలు ఆమె పేరు ఎత్తితే చాలు తెలుగు ప్రజలు ముఖంలో ఏదో తెలియని ఆనందం. అగ్రహీరోలు సైతం ఆమె మా సినిమాలో ఉండాలని నిర్మాతలని పట్టుబట్టే వాళ్ళు . అగ్ర హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ఆమెకి అంతే క్రేజ్ ఉంది. ఆమె నటించిన సినిమాలు హౌస్ ఫుల్ బోర్డులతో నిండి ఉండేవి. ఇంట్లో ఆడవాళ్లు కూడా తమ మొగుళ్ళని ఆమె నటించిన సినిమాకి వెళ్లవద్దని గొడవపడే వాళ్లంటే.. ఆమె అంటే ఎంత అసూయో అర్థం చేసుకోవచ్చు. కాలగమనంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆ నటి గురించి ఇటీవల వచ్చిన ఒక న్యూస్ ఆమె అభిమానులతో పాటు సినీ అభిమానులని షాక్ కి గురి చేసింది.