రెండు రోజుల వ్యవధిలో రెండు పండుగలు వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అదే సందడి నెలకొంది. ఓ వైపు చంద్రయాన్ విజయం. మరో వైపు జాతీయా ఉత్తమ నటుడు అవార్డ్ ఈ రెండు మన దేశంలో జరిగాయి.
మన తెలుగు సినిమా పుట్టి 69 సంవత్సరాలు…69 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన హీరోలు..హీరోలంటే అలాంటి ఇలాంటి హీరోలు కాదు. తమ నటనతో కొన్ని కోట్లమంది తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరిన దేవ దూతలు మన తెలుగు హీరోలు. ఒక నటుడు తెలుగు సినిమా అనేది భారతీయ చిత్ర పరిశ్రమలో ఉందని నిరూపిస్తే.. ఇంకో నటుడు నటన అంటే ఇది అని చాటి చెప్పాడు. ఇంకో హీరో కొత్త కొత్త ప్రయోగాలతో సినిమా అంటే ఇదని నిరూపిస్తే ఇంకో నటుడు తన నటనతో, డాన్సులతో తెలుగు సినిమా స్పీడ్ ని పెంచాడు. వాళ్ళందరూ తమ తమ నటనతో తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తెచ్చారు. కానీ వాళ్లెవరూ సాధించలేని, అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించలేని నేషనల్ అవార్డు ని అంటే జాతీయ ఉత్తమ స్థాయి నటుడి అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించడంతో యావత్తు తెలుగు సినీ ప్రేక్షకులతో సహా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆనందంతో ఉన్నారు.
ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి దక్కని అరుదైన గౌరవం ఇప్పుడు దక్కింది. తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు కైవసం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఆమె ఒక అందాల నటి. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె తన సొంత మాతృభాష అయిన మలయాళ చిత్ర సీమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేసి తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఈ మధ్యనే ఇండియన్ సినిమా గర్వించదగ్గే ఒక గొప్ప దర్శకుడి సినిమాలో కూడా నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. తాజాగా ఆమె తెలుగు అగ్రహీరో మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎగిరి గెంతులేస్తారు. అట్టాంటిది హీరోయిన్ గా అవకాశం వస్తే ఎవరైనా కాదంటారా? కానీ బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ మాత్రం చేయను అని ఖచ్చితంగా చెప్పేసిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
ఇండియాలో జరిగే ఎటువంటి పోటీ పరీక్షల్లో అయినా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ ఎవరనే క్వశ్చన్ ని ఇస్తే అందరూ టక్కున అల్లు అర్జున్ అనే ఆన్సర్ ని ఫిల్ చేస్తారు.. ఇండియా వ్యాప్తంగా అంత క్రేజ్ ఉన్ననటుడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తాజాగా నల్గొండ జిల్లాకి వెళ్లడం జరిగింది. ఈ న్యూస్ ఇప్పుడు తెలంగాణ రాష్త్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
సినిమాలకి, రాజకీయాలకి విడదీయరాని అనుబంధం ఉంది. హీరోలు ఆయా పార్టీలకు మద్దతు తెలపడం.. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం చేయడం చూస్తున్నాం. తాజాగా అల్లు అర్జున్ కూడా ఓ ప్రముఖ రాజకీయ పార్టీ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ ఉపాసన దంపతులు క్లీంకారాకు జన్మనివ్వడంతో పేరెంట్స్ క్లబ్ లోకి చేరిపోయారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ విలువైన బహుమతులను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట.
ఎమ్మెస్ ధోని వైఫ్ సాక్షిసింగ్ ధోని అల్లు అర్జున్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమ బ్యానర్లో తెరకెక్కిన సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సాక్షి సింగ్ ధోని అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
హిట్, ప్లాప్‌కు సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. యాక్టర్‌గానే కాకుండా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గానూ సత్తా చాటుతున్నాడు. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ తో హిట్ కొట్టాడు.