సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలని చూస్తే ముచ్చటేస్తుంది. నాగార్జున-అమల, మహేష్ బాబు-నమ్రత, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ, కోలీవుడ్ లో సూర్య-జ్యోతిక.. ఇలా వీరి జంటలు చూడముచ్చటగా ఉంటాయి. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న సూర్య–జ్యోతిక జోడీ ఒకే వేదిక మీద, ఒకేలాంటి రియాక్షన్ ఇస్తూ కనబడిన క్యూట్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డులు అందుకోవడానికి ఈ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ రావడం, ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగడం, సెపరేట్ గా సెల్ఫీ […]
సినీ రంగంలో మేటి పురస్కారంగా భావించే ఆస్కార్ – 2022 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రాల విభాగంలో ఇండియా నుండి రెండు చిత్రాలు ఎంపికయ్యాయి. అందులో ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య నటించి నిర్మించిన ‘జై భీమ్’ కాగా రెండోది మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన పీరియాడిక్ మూవీ ‘మరక్కార్’ కావడం విశేషం. టి.జే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్ మూవీ.. 2021 నవంబర్ లో అమెజాన్ […]
భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రగామి నటి. మంచి నాట్యకారిణిగా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనకి గాను విమర్శకులతో ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు. 2008వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించారు. మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. మాధురీ దీక్షిత్ 1967 మే 15న మరాఠీ […]