ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి దక్కని అరుదైన గౌరవం ఇప్పుడు దక్కింది. తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు కైవసం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానిగా మారిపోయింది. అందుకే ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె.. బన్నీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తమ సత్తా చాటుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘పుష్ప’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఎంతో క్రేజ్ ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఏమాత్రం విరామం దొరికినా తన కుటుంబంతో జాలీగా గడుపుతుంటారు.
ప్రేక్షకులకు చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూడటం అంటే.. చిరాకేస్తుందని అంటుంటారు. అలాంటిది రెగ్యులర్ గా ఒకే రకమైన క్యారెక్టర్స్ చేయాలన్నా.. నటీనటులకు కూడా చిరాకుగానే ఉంటుంది. ప్రెజెంట్ ఓ సాంగ్ విషయంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందాన.. అలాంటి ఇబ్బందులే పడుతుందట.
పుష్ప సినిమాకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో మరోసారి తెలిసొచ్చింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ ఆసీస్ అభిమాని అల్లు అర్జున్ మ్యానరిజంతో టీమిండియాను వెక్కిరించాడు.
పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన తెలుగు సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆయన ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 2లో హీరోయిన్ రష్మికా మందన్న పాత్రపై ట్విస్ట్ అంటూ వస్తున్న వార్తలతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.
తనకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన మంగళం శీను క్యారెక్టర్ గురించి, అవకాశం ఇచ్చిన సుకుమార్ గురించి.. అలాగే తనకు మంగళం శీను క్యారెక్టర్ ని సుకుమార్ ఇవ్వడానికి గల కారణం కూడా రివీల్ చేశాడు సునీల్.
పుష్ప సినిమా భారీ విజయం తర్వాత ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాతో దేశాన్ని ఓ ఊపు ఊపాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్, అట్టిట్యూడ్ అన్ని డిఫరెంట్‌గా ట్రై చేసి.. అభిమానులను అలరించాడు బన్నీ. సినిమా సినిమాకు తన మేకోవర్ మార్చుకుంటూ.. కొత్త గెటప్‌లో అభిమానులను అలరిస్తున్నాడు బన్నీ. పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకునేందుకైనా వెనకాడడు. దానిలో భాగంగానే పుష్ప చిత్రంలో మాస్, చిన్న పాటి […]
కొన్నేళ్లుగా ఇండియాలో హిట్టయిన సినిమాలను వేరే దేశాల భాషల్లోకి అనువదించి రిలీజ్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు సౌత్ సినిమాలతో పాటు పలు బాలీవుడ్ సినిమాలు సైతం జపాన్, చైనా, రష్యా లాంటి దేశాలలో రిలీజ్ అవ్వడం చూశాం. ఒకప్పుడు జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ముత్తు’.. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ లాంటివి బాగా ఆడాయని.. చైనాలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ మూవీ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని విన్నాం. అంతెందుకు రష్యా […]
కొన్నిసార్లు సినిమాలలో జరిగేవి రియల్ లైఫ్ లో కూడా యాదృచ్చికంగా జరుగుతుంటాయి. ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ కి, జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహి నెంబర్ కి సంబంధించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. వారాహి పవన్ కళ్యాణ్ ప్రచార రథం అనే సంగతి అందరికి తెలిసిందే. ఓవైపు రాజకీయ వివాదం జరుగుతుండగా.. మరోవైపు వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్ పై జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వారాహి నెంబర్ కి, పుష్పరాజ్ […]