SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » photos » Senior Actress Ramya Krishna Childhood Pic Viral On Social Media

అమాయకంగా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఇండియాను ఓ ఊపు ఊపేసింది.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు షేర్‌ చేసే ట్రెండ్‌ కొనసాగుతోంది. కొందరు సెలబ్రిటీలను వారి చిన్నతనంలో చూస్తే మనం అస్సలు గుర్తు పట్టలేము. అంతలా మారిపోయారు. ప్రస్తుతం ఓ టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీ.. చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Sun - 26 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అమాయకంగా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఇండియాను ఓ ఊపు ఊపేసింది.. ఎవరో గుర్తు పట్టారా?

ఫోటోలోని చిన్నారిని చూస్తే అమాయకంగా.. ఎంత ముద్దొస్తుందో కదా. ఇలాంటి చలాకీ పిల్ల మన ఇంట్లో ఉంటే ఎంత బాగుటుంది అనిపించకమానదు. ఇక క్యూట్‌గా ఉన్న ఈ చిచ్చరపిడుగు.. తన అందం, అభినయంతో దేశాన్ని ఓ ఊపు ఉపింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. తన అందంతో కుర్రాళ్లుకు గిలిగింతలు పెట్టింది. గ్లామర్‌ పాత్రలతో.. వెండి తెరను ఓ ఊపు ఊపింది. అందం మాత్రమే అనుకుంటే కాదు.. అభినయంతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. కీలక పాత్రలో నటిస్తూ.. కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. చెక్కు చెదరని అందంతో.. కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలిస్తోంది. పాన్‌ ఇండియా చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంత చెప్పినా ఆ నటి ఎవరో గుర్తు పట్టలేదా.. అయితే మేమే చెబుతాం వినండి..

కెరీర్‌ ప్రారంభంలో గ్లామరస్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తన పాత్రకు ప్రాధన్యమున్న సినిమాల్లో నటించి.. మంచి నటిగా అందరి చేత ప్రశంసలు పొందింది. ఆమె అమ్మోరు తల్లి పాత్రలో కనిపిస్తే.. జనాలు థియేటర్లో నిజమైన దేవతగా భావించి హారతులిచ్చారు. ఇక బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో నా మాటే శాసనం అని కన్నెర్ర చెస్తే.. తెర ముందు కూర్చున్న ప్రేక్షకులు సైతం భయపడ్డారు. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా. అవును ఆ ఫోటోలోని ఆ చిన్నారి ప్రముఖ నటి రమ్యకృష్ణ.

రమ్యకృష్ణ అంటే ఈతరం వాళ్లు వెంటనే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. శివగామి అంటే చాలు.. ప్రతి ఒక్కరు వెంటనే గుర్తు పడతారు. బాహుబలి చిత్రం ద్వారా పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఆ తర్వాత లైగర్‌ ద్వారా మరోసారి పాన్‌ ఇండియా ప్రేక్షకులు ముందుకు వచ్చింది రమ్యకృష్ణ. సినిమా డిజాస్టర్‌ అయినప్పటికి రమ్యకృష్ణ పర్‌ఫామెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 1983లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రమ్యకృష్ణ. భలే మిత్రులు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా విజయం సాధించడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక కెరీర్‌ తొలినాళ్లల్లో కేవలం గ్లామర్‌ ప్రాధాన పాత్రల్లో నటించి.. కుర్రాళ్ల గుండెల్లో అందాల దేవతగా ముద్ర వేయించుకుంది. కొన్నాళ్ల తర్వాత కథా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ.. అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయం తన సొంతం అని నిరూపించుకుంది.

సినిమాల్లోకి రాకముందు రమ్య​కృష్ణ మంచి డ్యాన్సర్‌. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి.. న్యాట ప్రదర్శనలు ఇచ్చింది. ఇక కెరీర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తల్లి, అత్త పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకుచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందుతోంది. ఇక రమ్యకృష్ణ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఇక రమ్యకృష్ణ.. తన భర్త కృష్ణ వంశీ తీసిన చిత్రంలో కీలక పాత్రలో నటించింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తన నటనతో దేశాన్ని ఓ ఉపు ఊపేస్తోంది రమ్యకృష్ణ.

ఇక తాజాగా సెలబ్రిటీల చిన్నానటి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రమ్యకృష్ణ కూడా తన చిన్నప్పటి నుంచి హీరోయిన్‌గా ఎదిగే వరకు తాను ఎలా ఉందో తెలియజేసే ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. చిన్నారి రమ్యకృష్ణను చూసి జనాలు అస్సలు గుర్తు పట్టలేరు. చిన్న తనం నుంచే ఎంతో క్యూట్‌గా ఉంది రమ్యకృష్ణ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Ramya Krishnan (@meramyakrishnan)

Tags :

  • childhood pic
  • Movie News
  • Ramya Krishna
  • social media
  • tollywood news
Read Today's Latest photosNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam