మీరు రీల్స్ చేస్తారా.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారా.. అయితే మీకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ చేయండి.. డబ్బులు సంపాదించండి అనే ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్నికల ముందు కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తోంది. ఆ వివరాలు..
ఏపీలో ఎన్నికలకు మరి కొన్నినెలల సమయం మాత్రమే ఉంది. రానున్న ఎన్నికల్లో గెలుపు కోపం టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మహానాడు వేదికగా మిని మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ వివరాలు..
బంగారం కొనాలని భావిస్తున్నారా.. అయితే ఇప్పుడే కొనడం బెటర్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మే నెల మొత్తంగా చూసుకుంటే బంగారం ధర దిగి వచ్చిందని.. అందుకే త్వరపడమని చెబుతున్నారు. మరి ఎంత దిగి వచ్చింది అంటే..
సీనియర్ నటుడు పీఎల్ నారాయణ నట వారసులు ఎవరు లేరా అంటే.. లేకేం ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలిన టాప్ హీరోయిన్ ఒకరు ఆయనకు స్వయానా మేనకోడలు. ఇంతకు ఎవరా హీరోయిన్ అంటే..
డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డింపుల్ హయాతికి సంబంధించి ఓ సీక్రెట్ వెలుగులోకి వచ్చింది. ఆ వివారలు..
కొవ్వూరులో విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ విద్యార్థిని. తాజాగా ఆమెకు సీంఎ జగన్ ఊహించని సాయం చేశారు. ఆ వివరాలు..
వేసవి కాలంలో ఎండ వేడి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకించి వర్ణించాల్సిన అవసరం లేదు. వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్, ఫ్యాన్‌ను ఆశ్రయిస్తాం. దాంతో కరెంట్ బిల్లు విపరీతంగా వస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమే.. కొత్త మోడల్ ఏసీ. ఆ వివరాలు..