దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్త పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీలోని నటీనటులు ఎప్పుడూ షూటింగ్ లతో బిజీబిజీగా ఉంటారు. ఎప్పుడన్న కాస్త విరామం దొరికితే పార్టీలకు, పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. పెళ్లిల్లు ఫంక్షన్లకు హాజరవుతుంటారు. దీనికి సంబంధించి ఓ స్టార్ హీరో, హీరోయిన్ ఓ పార్టీలో కలిసి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించింది. అయితే షూటింగ్ సమయంలో ఒకరోజు రమ్యకృష్ణతో ఒక సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు ఆమెను చూసి ఏడ్చేశానని కృష్ణవంశీ అన్నారు. ఆ రోజు సరిగా నిద్ర పట్టలేదని అన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు షేర్ చేసే ట్రెండ్ కొనసాగుతోంది. కొందరు సెలబ్రిటీలను వారి చిన్నతనంలో చూస్తే మనం అస్సలు గుర్తు పట్టలేము. అంతలా మారిపోయారు. ప్రస్తుతం ఓ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ.. చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
రమ్యకృష్ణ.. అలా అనడం కంటే శివగామి అంటేనే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడతారేమో. సెంకడ్ ఇన్నింగ్స్ ని కూడా ఎంతో పవర్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. మొన్నీ మధ్య వచ్చిన లైగర్ సినిమా వరకు కూడా మంచి డైనమిక్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.
నటీనటులు కొందరు.. తమ పనిపట్ల చాలా డెడికేషన్ చూపిస్తుంటారు. దెబ్బలు తగిలినా సరే షూటింగ్స్ కి అటెండ్ కావడం, గర్భంతో ఉన్నాసరే తమ పాత్రకి సంబంధించిన సీన్స్ త్వరగా పూర్తయ్యేలా చూడటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాయి. ఇక ఇలాంటి సందర్భమే తనకు ఎదురైందని నటి రమ్యకృష్ణ చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే మాస్ సాంగ్ కి స్టెప్పులేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈ విషయాన్ని రమ్యకృష్ణ […]
Ramya Krishna: రమ్యకృష్ణ.. పాత్రలకు ప్రాణం పోసే నటనతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నరసింహ’ సినిమాలో నీలంబరిగా కావచ్చు.. ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా కావచ్చు.. ఆ పాత్రలకు ఆమె తప్పితే వేరే ఛాయిస్ లేదు అన్నంతగా నటించారు. రమ్యకృష్ణ 13 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. ‘నేరం పులరుంబోల్’ అనే మలయాళ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. సౌత్‌లో రెండు దశాబ్ధాలు స్టార్ హీరోయిన్గా […]
ఫిల్మ్ డెస్క్- బంగార్రాజు.. అక్కినేని నాగార్జున తాజా సినిమా. ఈ మూవీలో నాగార్జున తనయుడు నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో అప్పట్లో హిట్ కొట్టిన నాగార్జున, ఆ సినిమాకు కంటిన్యూయేషన్ గా బంగార్రాజు సినిమాను రూపొందించారు. కరోెనా పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతున్నా కూడా నాగార్జున మాత్రం బంగార్రాజు విడుదల విషయంలో కృత నిశ్చయంతో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 14న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కి తెలుగులో రీమేక్ గా వస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తమిళ డైరెక్టర్ మోహన్‌రాజా. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించనున్నట్లు గత కొంత కాలం నుంచి న్యూస్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోందట. తాజాగా ఈ సినిమాలోని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఒరిజినల్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందాలో స్టార్ హీరోల సరసన నటించిన కుర్రాళ్లకు సెగలు పుట్టించిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తల్లి, అత్త పాత్రల్లో నటిస్తు మంచి ఫామ్ లో కొనసాగుతుంది. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో శివగామి పాత్రలో నటించి విమర్శకులచే ప్రశంసలు పొందింది. ప్రస్తుతం రమ్యకృష్ణ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటుంది. బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్’ వంటి చిత్రాలలో రమ్య ముఖ్య పాత్రలు పోషిస్తుంది. అయితే […]