నమ్రతా శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మిస్ ఇండియా కిరీటం గెలుచుకుని.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని వివాహం చేసుకుని.. సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు నమ్రత. ప్రస్తుతం భర్త, పిల్లలే లోకంగా బతుకున్నారు. భార్యగా, తల్లిగా బాధ్యతల నిర్వహణలో మునిగిపోయారు. అంతేకాక మహేష్ బాబుకు సంబంధించిన వ్యాపార, సామాజిక వ్యవహరాలన్నింటిని నమ్రతే చూసుకుంటారు. […]
సీరియల్స్, జబర్దస్త్ లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది రీతూ చౌదరి. అయితే తాజాగా రీతూ చౌదరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తండ్రి మరణించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రీతు చౌదరి. ‘‘నాన్న నిన్ను చాలా మిస్ […]
ఢిల్లీ మెట్రో రైల్లో చంద్రముఖి వేషంలో ఓ యువతి హల్‌చల్ చేసిందంటూ గత కొద్ది రోజులుగా ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. స్థానిక మీడియా దగ్గరనుంచి నేషనల్ మీడియా వరకు అన్ని మీడియా సంస్థలు దీనిపై కథనాలు ప్రచురించాయి. అయితే, ఈ వీడియో సోషల్ మీడియా ఫేమ్ కోసం చేసింది కాదట. ఓ యాడ్ ఫిల్మ్ కోసం చేసిందట. గత కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న వీడియోపై నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనిజింగ్ […]
ఈ మధ్య కాలంలో కొన్ని ప్రేమ జంటలు బరితెగిస్తున్నాయి. మితి మీరిన స్వేచ్చ, స్వాతంత్రాలతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి. నడి రోడ్లపై కూడా ఒళ్లు మర్చిపోయి అశ్లీల చేష్టలకు తెరతీస్తున్నారు. తాజాగా, ఓ ప్రేమ జంట దొంగిలించిన బైకుపై రచ్చ రచ్చ చేసింది. నడి రోడ్డుపై కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయింది. చివరకు చేసిన తప్పుకు జైలు పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం ఛత్తీష్‌ఘర్‌లోని దుర్గ్ ప్రాంతంలోని రోడ్డుపై ఓ ప్రేమ జంట బైకుపై […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు యూత్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్‌ను ఆమె సొంతం చేసుకుంది. అనంతరం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన ఆమె.. ‘గుడ్ బై’ చిత్రంతో ఉత్తరాదిన ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ […]
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే కొన్ని సార్లు దారుణాలకు పాల్పడుతున్నారు. తమ అధికార బలంతో బలహీనులపై రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజలపై పోలీసులు దాడులు చేసిన సంఘటనలు గతంలో చాలా జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ వృద్ద టీచర్‌పై ఇద్దరు మహిళా పోలీసులు దాడి చేశారు. నడి రోడ్డుపై అతడ్ని చావకొట్టారు. ఆయన కొట్టొద్దని బతిమాలుతున్నా వినకుండా విచక్షణా రహితంగా కొట్టారు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక జర్నలిస్ట్ తెలిపిన వివరాల మేరకు.. […]
వ్యసనం ఏదైనా అది మనిషిని దిగజారుస్తుంది. ఇక, మద్యానికి బానిసైన వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడ, మగ ఎవరైనా కావచ్చు.. మందుకు బానిసైతే దారుణమైన పరిణామాలు ఉంటాయి. తాజాగా, ఓ యువతి మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించింది. ఫుల్లుగా మందు తాగి, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన ఆమె పోలీసులనే ఎదురు ప్రశ్నించింది. ఆమె తీరుతో పోలీసులు కంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెన్నైకి చెందిన మీనా అనే యువతి […]
ఈ సృష్టిలో ఎప్పుడూ కొత్తగా ఉండేది.. మనషుల్ని ఆశ్చర్యపరిచేది ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ప్రకృతి. ఈ ప్రకృతిలో మనిషికి తెలియని, తెలుసుకోలేని వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. పకృతిలోని కొన్ని వింతలు మన కంట పడినపుడు ఆశ్చర్యం కలగక మానదు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పకృతిలోని ఏదో ఒక వింత, విచిత్రమైన సంఘటన తరచుగా వైరల్‌గా మారుతూ ఉంది. తాజాగా, ఓ ఫొటో నెటిజన్ల బుర్రకు పదును పెడుతోంది. అది ఏంటా […]
ఈ మధ్య కాలంలో ప్రేమ పక్షుల వికృత చేష్టలు ఎక్కువయిపోయాయి. వయసు మాయో లేక ఇంకేమైనా మాయ రోగమో తెలీదు కానీ, నడి రోడ్లపై కూడా దారుణమైన పనులు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బరి తెగిస్తున్నారు. మొన్నీ మధ్య ఏపీలో ఇంటర్ ప్రేమికుల జంట బైకుపై ఎదురెదురుగా వాటేసుకుని మరీ ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగి రెండు నెలలు కూడా కాలేదు. తాజాగా, ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ […]
ప్రేమ గురించి ఎంత చెప్పినా ఓ మాట మిగిలే ఉంటుంది. ప్రేమకు సరి హద్దులు ఉండవు.. కులాలు, మతాలు అడ్డురావు.. వయసు తేడా ఉండదు. ఇందుకు మన సమాజంలో చాలా ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. ఇండియాకు చెందిన అబ్బాయి, వేరే దేశం అమ్మాయిని పెళ్లి చేసుకోవటం.. 60 ఏళ్ల వృద్ధురాలిని 20 ఏళ్ల యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవటం వంటి ఘటనలు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ 18 ఏళ్ల యువకుడు, ఓ 30 […]