SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Will Telugu Heroines Showing Interest To Join Ycp Party

Minister Roja: YCPలోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్స్! చక్రం తిప్పుతున్న రోజా!

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 16 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Minister Roja: YCPలోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్స్! చక్రం తిప్పుతున్న రోజా!

సినిమా వాళ్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా సెన్సేషనే. నేను ఈ ప్రాడెక్ట్ వాడుతున్నాను, మీరూ ట్రై చేయండి అంటే.. అభిమానులు ఆ ప్రాడెక్ట్ ని అలా అలా పైకి లేపుతారు. నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే.. అభిమానులు ఆ పార్టీకి ఓట్లు గుద్దుతారు. అందుకే రాజకీయ పార్టీలు ఆయా సినిమా నటుల్ని తమ పార్టీ ప్రచారం కోసం వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పటికే వైసీపీ అలీ, పోసాని కృష్ణమురళీ లాంటి వాళ్ళు వైసీపీ పార్టీకి మద్దతు పలికి కాస్తో కూస్తో ఆ పార్టీ విజయానికి కృషి చేశారు.

ఈసారి రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేయడానికి తెలుగు హీరోయిన్లు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీని కోసం మంత్రి రోజా.. వారితో చర్చలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీని ఇష్టపడే తెలుగు హీరోయిన్లను పార్టీలో చేర్చుకుంటే అదనపు మైలేజ్ వస్తుందని రోజా భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కోవలోనే మంత్రి రోజా.. హీరోయిన్ అంజలిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.

Ravali

హీరోయిన్ అంజలి రాజకీయాలను రెగ్యులర్ గా ఫాలో అవుతుందని, పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ హీరోయిన్ రవళి కూడా వైసీపీ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా రోజాతో పాటు తిరుమల శ్రీవారిని రవళి దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రవళి.. తన స్నేహితురాలైన రోజా సిఫార్సుతో వైసీపీ పార్టీలో జాయినవ్వాలని సుముఖత వ్యక్తం చేస్తినట్లు తెలుస్తోంది.

సీనియర్ హీరోయిన్ దివ్యవాణి కూడా వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ పార్టీలో మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక.. ఆ పార్టీ నుండి బయటకు వచ్చేసినట్లు ఆమె వెల్లడించారు. పైగా టీడీపీ కోసం ఎంత కష్టపడినా చిన్న పదవి కూడా రాలేదు. దీంతో కనీసం వైసీపీలో ఉన్నా ఏదో ఒక పదవి వచ్చుండేది కదా అని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే ఈ పార్టీలో చేరేందుకు ఆయా హీరోయిన్లు ఉత్సాహం చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోజా కూడా తమ పార్టీలో లేడీ గ్లామర్ తోడైతే బాగా రీచ్ ఉంటుందని భావిస్తున్నారట. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Vangalapudi Anitha: TDP అధికారంలోకి వస్తే కొడాలి నానిపై ప్రతీకారం తీర్చుకుంటాం: వంగలపూడి అనిత

ఇది కూడా చదవండి: TRS లోకి ఈటెల రాజేందర్‌ అంటూ వార్తలు.. KTR స్పందన ఇది!

Tags :

  • Actress Ravali
  • Anjali
  • divyavani
  • Minister Roja
  • Telugu Actress
  • YCP
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వైసీపీలోకి జయప్రకాశ్ నారాయణ! ఎంపీగా పోటీ చేయనున్నారా?

వైసీపీలోకి జయప్రకాశ్ నారాయణ! ఎంపీగా పోటీ చేయనున్నారా?

  • బ్రేకింగ్: చేతిలో డబ్బు లేక ప్రాణాలు వదిలేసిన నటి! పాపం!

    బ్రేకింగ్: చేతిలో డబ్బు లేక ప్రాణాలు వదిలేసిన నటి! పాపం!

  • కడప MP సీటుపై షర్మిల కామెంట్స్! 2019 నాటి వీడియో వైరల్!

    కడప MP సీటుపై షర్మిల కామెంట్స్! 2019 నాటి వీడియో వైరల్!

  • మంత్రి రోజాపై సన్నీ లియోన్ స్పందించిందా? అసలు నిజం?

    మంత్రి రోజాపై సన్నీ లియోన్ స్పందించిందా? అసలు నిజం?

  • అంజలి, సతీలీలావతిలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

    అంజలి, సతీలీలావతిలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam