జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఏపీ మంత్రి రోజా సన్నీ లియోన్ తో పోల్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సన్నీ లియోన్ మంత్రి రోజాకు గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.
నటి రోజా తెలుగు, తమిళ అగ్రహీరోల సరసన నటించిన సంగతి విదితమే. మొన్నటి వరకు ప్రముఖ టీవీషో జబర్థస్త్ జడ్జిగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం
ఏపీ మంత్రిగా, నేతగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆమె...
రాకింగ్ రాకేష్- జోర్‌దార్ సుజాతల పెళ్లి తిరుపతిలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మంత్రి ఆర్కే రోజా దంపతులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లిపై రోజా శుక్రవారం ఓ ఎమోషన్‌ల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో...
నగరిలో మాజీ మంత్రి నారా లోకేష్, మంత్రి ఆర్కే రోజా మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజూకు ముదురుతుంది. తాజాగా మరోసారి లోకేశ్ పై మంత్రి రోజా హట్ కామెంట్స్ చేశారు.
సేవా కార్యక్రమాలు చేయడంలో మంత్రి ఆర్కే రోజా ఓ అడుగు మందే ఉంటారు. ఇప్పటికే ఓ బాలికను దత్తత తీసుకుని చదివిస్తోన్న సంగతి తెలిసిందే. తన రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండగా.. తాజాగా మరో కార్యక్రామాన్ని ప్రారంభించారు రోజా. ఆ వివరాలు..
ఆర్కే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను చూస్తూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా అరవటం మొదలు పెట్టారు. ఆమెను చూస్తూ ‘ పవన్ సీఎం’ అంటూ కేకలు వేయటం మొదలుపెట్టారు.
ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించిన మంచి నీళ్ల ట్యాంకర్‌పై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు కామెంట్స్ చేశారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇంకా..
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తరచుగా వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. తరచుగా ఆమెకు సంబంధించిన ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కే.ఎస్ భరత్.. ఈ పేరు వినగానే అందరికీ ఐపీల్ ల్లో ఒకటే మ్యాచ్ గుర్తొస్తుంది. ఆర్సీబీ తరఫున లక్నో సూపర్ జెయింట్స్ పై చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో.. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించిన సంగతే గుర్తుచేసుకుంటారు. ఆ మ్యాచ్ లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత భరత్ అంచలంచెలుగా ఎదుగుతూ ఈరోజు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. నాగ్ పూర్ వేదికగా గురువారం ప్రారంభమైన భారత్- ఆస్ట్రేలియా […]
సాధారణంగా మార్కెట్ లో పేరున్న కంపెనీలు ఎక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసినా సినీ సెలబ్రిటీలను లేదా స్థానికంగా రాజకీయాలలో యాక్టీవ్ గా ఉన్న నాయకులను ఆహ్వానిస్తుంటారు. గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతోనే షోరూమ్ లేదా కొత్త షాప్ లను రిబ్బన్ కట్ చేయిస్తుంటారు. ఎలాంటి బిజినెస్ అయినా.. ఎవరిచేనైతే కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేయాలని భావిస్తారో.. ఆ సెలబ్రిటీలే వచ్చి ఓపెన్ చేస్తే కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని కేవలం ఆ షాప్ ఓనర్ […]