అంజలి నటించిన షాపింగ్ మాల్ సినిమా నటి సింధు తుది శ్వాస విడిచారు. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె దీనస్థితిలో మరణించారు.
మణిరత్నం సినిమాలన్నీ క్లాసిక్సే. తమిళ సినిమా దశను దిశను ఆయన మార్చారు. అలాగే తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఎంతలా అంటే ప్రతి టాలీవుడ్ హీరో మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునే వారు.
హీరోయిన్ అంజలికి పెళ్లి కుదిరిందా? సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది. చేతులకు మెహందీ పెట్టుకుని పోజిలిచ్చేసరికి ఇదే అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఓటిటి సినిమాల ట్రెండ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటి సినిమాలకు ఎక్కువగా అలవాటు పడిపోయారు. అయితే.. ఓటిటి సినిమాలు ఒక్కోసారి కేవలం ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు ఒకేసారి అన్ని భాషలలో స్ట్రీమింగ్ చేస్తుంటారు. తాజాగా ఇరాట్ట సినిమా.. మిగతా భాషల ఆడియెన్స్ అటెన్షన్ కూడా సంపాదించుకుంది.
సినీతారల నుండి కొత్త సినిమాల అప్ డేట్స్ మాత్రమే కాదు.. వారి పర్సనల్ లైఫ్ లో మొదలుపెట్టే కొత్త ప్రయాణాల గురించి సైతం తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంటుంది. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి ముప్పై ఏళ్ళు దాటిన హీరోలు, హీరోయిన్స్ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ.. దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నారు. కాగా..
దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అంజలి యాక్సిడెంట్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అంజలిని తమ కారుతో ఢీకొట్టిన తర్వాత ఆమె కారు చక్రం దగ్గర ఇరుక్కుందన్న సంగతి తమకు తెలియదని వారు అన్నారు. తాగిన మత్తులో తాము కారు కింద ఇరుక్కున్న ఆమెతో సహా […]
తమిళంలో కెరీర్‌ను మొదలు పెట్టి తెలుగులో టాప్ హీరోయిన్గా మారిన తెలుగుమ్మాయి అంజలి. ఈమె దాదాపు తెలుగులోని స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. రెండు భాషల్లోనూ నటన పరంగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ బిజీ అయిపోయారు. వెబ్ సిరీస్‌లతో తరచుగా ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఆమె తాజా వెబ్ సిరీస్ ‘‘ఫాల్’’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు […]
సాధారణంగా ఇండస్ట్రీలో ఓ హీరోనో, హీరోయిన్నో కలిసి రెండు సినిమాలు చేస్తే చాలు.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనుకుంటారు జనాలు. అదీకాక దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియా ఒకటి. వారిద్దరు కలిసి ఏదో ఒక సందర్భంలో కెమెరా కంటికి చిక్కితే ఇక అంతే సంగతులు వారికి పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తనపై వచ్చిన ఇలాంటి రూమర్స్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెదవి విప్పింది హీరోయిన్ అంజలి. కెరీర్ మెుదట్లో తాను […]
అసలే ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పెళ్లి చేసేసుకుంటున్నారు. తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా, ఎక్కడ చూసినా సరే సెలబ్రిటీల పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో హీరోయిన్ అంజలి షాకింగ్ విషయం చెప్పింది. ఈమె పెళ్లి చేసేసుకుంది అనే న్యూస్ గత కొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు […]
సినిమా వాళ్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా సెన్సేషనే. నేను ఈ ప్రాడెక్ట్ వాడుతున్నాను, మీరూ ట్రై చేయండి అంటే.. అభిమానులు ఆ ప్రాడెక్ట్ ని అలా అలా పైకి లేపుతారు. నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే.. అభిమానులు ఆ పార్టీకి ఓట్లు గుద్దుతారు. అందుకే రాజకీయ పార్టీలు ఆయా సినిమా నటుల్ని తమ పార్టీ ప్రచారం కోసం వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పటికే వైసీపీ […]