జనరల్ గా సినిమాలకు, ఇండస్ట్రీకి హీరోయిన్స్ దూరమయ్యాక మళ్లీ ఎప్పుడెప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా? లేక ఎప్పుడెప్పుడు సోషల్ మీడియా లేదా టీవీ షోలతో పలకరిస్తారా? ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. కానీ.. కొంతమంది హీరోయిన్స్ ఒక్కసారి ఇండస్ట్రీలో సినిమాలు మానేస్తే.. చాలా ఏళ్ళ వరకు కనిపించకుండా పోయిన హీరోయిన్లను చాలామందిని చూశాం. ముఖ్యంగా తెలుగులో ఒకటి రెండు సినిమాలే చేసి మానేసిన హీరోయిన్స్ ఉన్నారు. కానీ.. హీరోయిన్ గా దాదాపు 40కి పైగా సినిమాలు చేసి.. […]
సినిమా వాళ్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా సెన్సేషనే. నేను ఈ ప్రాడెక్ట్ వాడుతున్నాను, మీరూ ట్రై చేయండి అంటే.. అభిమానులు ఆ ప్రాడెక్ట్ ని అలా అలా పైకి లేపుతారు. నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే.. అభిమానులు ఆ పార్టీకి ఓట్లు గుద్దుతారు. అందుకే రాజకీయ పార్టీలు ఆయా సినిమా నటుల్ని తమ పార్టీ ప్రచారం కోసం వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పటికే వైసీపీ […]
Actress Ravali: ఎంతటి వారికైనా ఒక ఏజు, ఒక స్టేజు వచ్చాక ఫిజిక్ ను మెయిన్ టెయిన్ చేయడం కష్టమే. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవారికి మరీ కష్టం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వారైనా.. అవకాశాలు, అవసరం లేకపోతే ఫిజిక్ ని ఎందుకు మెయిన్ టెయిన్ చేస్తారు చెప్పండి? ఆరోగ్యం గురించి ఆలోచించేవారైతే జిమ్ లో ఎక్సర్సైజులు, ఇంట్లో వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటారు. ఇక పూర్తిగా కుటుంబానికే తమ […]