సినిమా వాళ్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా సెన్సేషనే. నేను ఈ ప్రాడెక్ట్ వాడుతున్నాను, మీరూ ట్రై చేయండి అంటే.. అభిమానులు ఆ ప్రాడెక్ట్ ని అలా అలా పైకి లేపుతారు. నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే.. అభిమానులు ఆ పార్టీకి ఓట్లు గుద్దుతారు. అందుకే రాజకీయ పార్టీలు ఆయా సినిమా నటుల్ని తమ పార్టీ ప్రచారం కోసం వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పటికే వైసీపీ […]
టీడీపీ నాయకురాలు దివ్యవాణి రాజీనామా వ్యవహారం గత రెండు రోజులుగా ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆమె తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించింది. కాసేపటికే ఆ రాజీనామా ట్వీట్ డిలీట్ చేసింది. అప్పటి నుంచి దివ్యవాణి రాజీనామా వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె బుధవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. అనంతరం ఓ వీడియోని రిలీజ్ చేశారు. జూన్ 2న […]
నటి దివ్యవాణి..టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరు. నిత్యం అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తు వార్తలో నిలుస్తుంటారు. కొంతకాలంగా టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్న దివ్యవాణి.. పార్టీ తరపున తన వాయిస్ ను బలంగా వినిపిస్తుంటారు. మహానాడుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమాల్లో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు లో జరిగిన మహనాడు కార్యక్రమంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె అవమానంగా ఫీలైనట్లు టాక్ […]
విజయవాడ- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిని ఒకరు తిట్టుకోవడం పరిపాటే. కానీ ఈ మధ్య కాలంలో ఈ తిట్ల దండకం మరీ శృతి మించిపోతోంది. జనం చీత్కరించే భాషను వాడుతున్నారు పొలిటికల్ లీడర్స్. హీనమైన భాషలో ప్రజా ప్రతినిధులమనే ఇంగితం విడిచేసి అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒరేయ్ తురేయ్ అని నారా లోకేష్ సంబోదిస్తే , శాసన మండలిలోనే కుక్కని కొట్టినట్టు కొడతాం అని డైరెక్ట్ ఎటాక్ చేశారు […]