SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Do You Know What The Child Artist Who Acted In Anjali And Satililavathi Is Doing Now

అంజలి, సతీలీలావతిలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

మణిరత్నం సినిమాలన్నీ క్లాసిక్సే. తమిళ సినిమా దశను దిశను ఆయన మార్చారు. అలాగే తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఎంతలా అంటే ప్రతి టాలీవుడ్ హీరో మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునే వారు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Thu - 6 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అంజలి, సతీలీలావతిలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

మణిరత్నం సినిమాల్లో ఏదీ బెస్టో చెప్పమంటే చాలా కష్టం. ఆయన సినిమాలన్నీ క్లాసిక్సే. తమిళ సినిమా దశను దిశను మార్చారు. అలాగే తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఎంతలా అంటే ప్రతి టాలీవుడ్ హీరో మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునే వారు. టాలీవుడ్‌లో ఆ అవకాశాన్ని పొందిన ఏకైక నటుడు నాగార్జున. తెలుగులో గీతాంజలిని తెరకెక్కించారు. ఇప్పుడు వస్తున్న నటులు, డైరెక్టర్లలో అనేక మంది ఆయనకు ఫ్యాన్స్. తమిళ సినిమాలే ఎక్కువగా చేసిన ఆయన.. కెరీర్ ఆరంభించింది మాత్రం ఓ కన్నడ సినిమాతోనే. ఆ తర్వాత ఓ మలయాళ ఫిల్మ్ చేసి.. తమిళ పరిశ్రమకు వచ్చారు.

మణిరత్నం సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి కమర్షియల్ హిట్స్ అందుకున్నాయి. ఘర్షణ, మౌనరాగం, దళపతి, గీతాంజలి(నేరుగా తెలుగు సినిమా), రోజా, దిల్ సే, మొన్న వచ్చిన పొన్నియన్ సెల్వన్ వరకు సుమారు 28 సినిమాలకు దర్శకత్వం వహించారు. అనేక సినిమాలకు నిర్మాతగా, స్క్రీన్ ప్లేను అందించారు. అయితే ఈ సినిమాలన్నీ ఒక ఎత్తైతే.. అంజలి అనే సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే ఈ సినిమాలో చిన్న పిల్లే హీరో,హీరోయిన్లు. ఇంటర్వెల్ ముందు వరకు కూడా అంజలి క్యారెక్టర్ కనబడదు. ఈ సినిమాలో రఘవరన్, రేవతి, ప్రభు ముఖ్య పాత్ర దారులు కాగా, తరుణ్, శృతి, షామిలి నటించారు. అంజలి పాత్రను షామిలి పోషించింది.  ఇదే సినిమాలో తరుణ్, శృతి గ్యాంగులో ఓ పిల్లవాడు కూడా ఉన్నాడు.

అందులో పేరెంట్స్ అంతా మీటింగ్ పెట్టుకున్నప్పుడు..‘పిల్లలంతా నా స్కూటర్ లో గాలి తీసేశారు’ అని వ్యక్తి అనగా.. ‘వద్దు మాట్లాడకండి.. అమ్మే నాన్న గాలి తీసేయమంది’అంటూ కౌంటర్ ఇస్తాడు. అలాగే షామిలీతో ఫ్రెండ్ షిప్ చేస్తాడు. ఆ పిల్లవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..? సినిమా రంగంలోనే కొనసాగుతున్నాడు. అతడి పేరు ఆనంద్ కృష్ణమూర్తి. దళపతి, సతీలీలావతిలో కమల్ హాసన్ కుమారుడిగా, ఆశ..ఆశ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. 1995 వరకు పలు సీరియల్స్, సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. తరువాత చదువుపై శ్రద్ధ పెట్టి.. అన్నా యూనివర్శిటీ నుండి ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ మీడియాలో పట్టా పొందాడు. ఫిల్మ్, టెలివిజన్‌లో ఎంఎ కూడా పూర్తి చేశారు.

ఆ తర్వాత బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌లో వచ్చి సౌండ్ ఇంజనీరింగ్ ట్రైనీగా పనిచేశారు. అనంతరం తమిళ పరిశ్రమలోకి వచ్చి..సౌండ్ ఇంజనీర్ అయ్యాడు. పలు సినిమాలు చేసిన.. అతడికి పేరు వచ్చింది మాత్రం కమల్ హాసన్ విశ్వరూపంతోనే. అక్కడ నుండి వెను దిరిగి చూసుకోలేదు. 2015 నుండి మణిరత్నం సినిమాల్లో పని చేస్తున్నారు. ఒకే కన్మణి (ఓకే బంగారం), కాట్రు వెలియదై (చెలియా), మొన్న వచ్చిన పొన్నియన్ సెల్వన్-2 వరకు ఆయన సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశారు. మణిరత్నం సినిమాలతో పాటు పలు సినిమాలకు వర్క్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anand Krishnamoorthi (@anandkrishnamoorthi)

Tags :

  • Anand Krishnamoorthi
  • Anjali
  • kollywood
  • Maniratnam
  • Movie News
  • Ponniyin Selvan 2
  • Sound Engineer
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam