మణిరత్నం సినిమాలన్నీ క్లాసిక్సే. తమిళ సినిమా దశను దిశను ఆయన మార్చారు. అలాగే తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఎంతలా అంటే ప్రతి టాలీవుడ్ హీరో మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునే వారు.
పీరియాడికల్ స్టోరీతో తీసిన 'పొన్నియిన్ సెల్వన్ 2' కూడా ఓటీటీలోకి వచ్చేసింది. కానీ వాళ్లకే మాత్రమే స్ట్రీమింగ్ అవకాశం కల్పించారు. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమ్ అవుతోంది?
2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 సినిమా విడుదలైంది. ఇదే రోజున అంటే 2023 28న పీఎస్ 2 విడుదలైంది. దీంతో బాహుబలి 2 కన్నా పీఎస్ 2 బాగుందని కొంతమంది అరవ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పడి ఓ తెగ అరుస్తున్నారు. బాహుబలి వరస్ట్ మూవీ అని మొరుగుతున్నారు. మనోళ్లు ఊరుకుంటారా? పొన్నియన్ సెల్వన్ కాదు, పన్నీర్ సెల్వన్ అని కౌంటర్ ఇస్తున్నారు.
‘పొన్నియన్ సెల్వన్’.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో గ్రాండ్ కాస్టింగ్‌తో ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాని ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రభు, ప్రకాశ్ రాజ్ వంటి ఎంతో గొప్ప తారాగణం ఉంది. విజువల్ వండర్‌గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా అటు […]
ఐశ్వర్య రాయ్.. అందానికి నిలువెత్తు నిదర్శనం. వయసుతో పాటు అందం తరుగుతుంది. కానీ ఐశ్వర్య విషయంలో మాత్రం అది రివర్స్ అవుతుంది. వయసు పెరిగిన కొద్ది.. మరింత అందంగా మెరిసిపోతుంది.. ఈ విశ్వ సుందరి. బిడ్డ ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్నాళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ కెరీర్ పెళ్లికి ముందులా సక్సెస్‌ఫుల్‌గా లేదు. ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించిన […]
డైరెక్టర్ సుకుమార్.. ఇండస్ట్రీలో ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకులలో సుకుమార్ ఒకరు. సుకుమార్ తెరకెక్కించే సినిమాల గురించి, ఆయన పనితనం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, కలెక్షన్స్ పరంగా కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప పార్ట్-1 కూడా అదే విషయాన్ని […]
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన అందాల తార త్రిష ఈ మద్య లేడీఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సంచలన దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తెరెకెక్కించడం మొదలు పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, విక్రమ్ ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్ ముఖ్య […]
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానని తెలిపారు. అద్భుతమైన చిత్రాలు తీసి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు, తమిళ, హిందీ భాషలలోని స్టార్ హీరోలు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి దర్శకుడు స్వయంగా మహేష్ బాబుతో సినిమా తీస్తానని వెల్లడించగానే అందరిలో ఆతృత మొదలైంది. అయితే ఇందుకు మంచి స్క్రిప్ట్ సిద్దం కావాలని అంటున్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న […]