సాధారణంగా మార్కెట్ లో పేరున్న కంపెనీలు ఎక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసినా సినీ సెలబ్రిటీలను లేదా స్థానికంగా రాజకీయాలలో యాక్టీవ్ గా ఉన్న నాయకులను ఆహ్వానిస్తుంటారు. గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతోనే షోరూమ్ లేదా కొత్త షాప్ లను రిబ్బన్ కట్ చేయిస్తుంటారు. ఎలాంటి బిజినెస్ అయినా.. ఎవరిచేనైతే కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేయాలని భావిస్తారో.. ఆ సెలబ్రిటీలే వచ్చి ఓపెన్ చేస్తే కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని కేవలం ఆ షాప్ ఓనర్ […]
సాధారణంగా ఏ రంగంలోనైనా ఇద్దరి వ్యక్తుల మధ్య వార్ అనేది మామూలే. సినీ రంగంలో.. ముఖ్యంగా రాజకీయ రంగంలో వార్ రెగ్యులర్ గా కనిపిస్తుంది. పాలిటిక్స్ లో పార్టీల పరంగా విమర్శలు.. పోటీ పరంగా కామెంట్స్ చేసుకోవడం చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో ఇటు మెగా ఫ్యామిలీ, అటు మంత్రి రోజా పేర్లు ఎక్కువగా వినిపించాయి. మెగా బ్రదర్స్ పై రోజా కామెంట్స్ చేయడం.. ఆమెపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వడం.. ఇలా ఓ వార్ […]
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోతో బాలకృష్ణ చేస్తున్న మ్యాజిక్ ఎంతోమందిని అలరిస్తుంది, ఆనంద పరుస్తుంది. ప్రభాస్, రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళతో షో చేస్తూ.. ఫ్యాన్స్ మధ్య ఉన్న బేధాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ. పార్టీలకు అతీతంగా మనసు విప్పి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. అయినా కూడా పార్టీలతో సంబంధం లేకుండా షో నిర్వహిస్తున్నారు. వైసీపీ పార్టీకి చెందిన మంత్రి రోజాను […]
2022 నుండి 2023వ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే సమయం వచ్చేసింది. సినీ తారలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు, కమెడియన్స్ కూడా సరికొత్త ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఆల్రెడీ పాపులర్ అయినటువంటి ఎంటర్టైన్ మెంట్ షోలలో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై తిరుగులేని కామెడీ షో అనిపించుకున్న జబర్దస్త్.. 2023లోకి ఎంటర్ అవ్వడంతోనే అరుదైన మైలురాయిని అందుకుంటోంది. అవును.. జబర్దస్త్ షో.. […]
రాజకీయాల్లో మహిళలు రాణించడం చాలా అరుదు. ఒకవేళ అవకాశం వచ్చినా సరే.. వారు అంతగా వెలుగులోకి రారు. ప్రభావవంతంగా రాణించలేరు.. తమదైన ముద్ర వేయలేరు. అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం.. ఇందుకు భిన్నం. సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలానే రాజకీయాల్లో.. ప్రత్యుర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగల నేతల్లో రోజా ముందు వరుసలో ఉంటారు. అయితే సెలబ్రిటీల మీద విమర్శలు రావడం అనేది సహజం. […]
సినిమా వాళ్లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా సెన్సేషనే. నేను ఈ ప్రాడెక్ట్ వాడుతున్నాను, మీరూ ట్రై చేయండి అంటే.. అభిమానులు ఆ ప్రాడెక్ట్ ని అలా అలా పైకి లేపుతారు. నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే.. అభిమానులు ఆ పార్టీకి ఓట్లు గుద్దుతారు. అందుకే రాజకీయ పార్టీలు ఆయా సినిమా నటుల్ని తమ పార్టీ ప్రచారం కోసం వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇప్పటికే వైసీపీ […]
Minister Roja: ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత మంత్రి అయినా తన పిల్లలకి తల్లే కదా. ఏ తల్లికైనా తన పిల్లలకి బహుమతులు ఇవ్వాలని ఉంటుంది. స్థాయిని బట్టి బహుమతి విలువ ఉంటుంది. ఆర్కే రోజాది మంత్రి స్థాయి కాబట్టి గిఫ్ట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. టీనేజ్ వయసున్న కృష్ణ కౌశిక్ కి.. లగ్జరీ బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు రోజా. కొడుకు కౌశిక్ తో కలిసి రోజా.. బెంజ్ […]