SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Ap Bjp Leader Somu Veerraju Clarity On Tie Up With Tdp And Road Map Issue

2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ రెడీ.. జనసేన, TDP, BJP పొత్తుపై సోము వీర్రాజు క్లారిటీ!

  • Written By: Dharani
  • Published Date - Mon - 21 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ రెడీ.. జనసేన, TDP, BJP పొత్తుపై సోము వీర్రాజు క్లారిటీ!

దేశంలో ఎన్నికలు మొత్తం ఒక ఎత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే.. ఎన్నికలతో సంబంధం లేకుండానే ఇక్కడ నిత్యం రాజకీయ రగడ కొనసాగుతూ ఉంటుంది. ఇక.. ఎన్నికలకి వేళ అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలకి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడే పొత్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది.

2024 ఎన్నికల్లో పొత్తుల గోల లేకుండా ముందుకి పోవడానికి వైసీపీ సిద్ధం అయిపోయింది. కానీ.., జనసేన, TDP, BJP పొత్తు విషయంలోనే అసలు సమస్య అంతా వచ్చి పడింది. టీడీపీ ఏమో జనసేన తో పొత్తు కోరుకుంటుంది. మరోవైపు జనసేన బీజేపీతో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తెలిపారు. అంటే పరోక్షంగా టీడీపీ, బీజేపీ పొత్తుల గురించి పేర్కొన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి: నా కూతురికి నేను పెళ్లి చేయలేదు,తనే చేసుకుంది..సోము వీర్రాజు

ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని తామెక్కడా చెప్పలేదన్నారు. ఇది కేవలం మీడియా అనుకుంటోందంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో టీడీపీతో బీజేపీ పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదని అర్థమవుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో బీజేపీ నుంచి 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ కూడా కోరారు. అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ ఎవరితో కలిసి ముందుకు వెళ్లాలనుకుంటోంది అని పవన్ ప్రశ్నించారు. దీనికి ఇంకా బీజేపీ నుంచి సమాధానం రాలేదు.

ఇది కూడా చదవండి: సోము వీర్రాజు మందు హామీ! సారాయి వీర్రాజు అంటూ ట్రోల్స్!

Pawan kalyan Supports to Somu Verraju Party

అయితే టీడీపీతో బీజేపీ పొత్తుపై మాట్లాడిన సోము వీర్రాజు 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందన్నారు. తద్వారా పవన్ కోరినట్లుగా బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో త్వరలో ఈ రోడ్ మ్యాప్ బయటికి వస్తే అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేలా ఉంది అంటున్నారు విశ్లేషకులు. మరి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి.. పవన్‌ కోరినట్లు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తారా లేదా అనేది తెలియాలంటే.. మరి కొన్నాళ్లు ఎదురు చూడాలి. సోము వీర్రాజు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: కడప ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు..!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Andhra Pradesh
  • Assembly Election
  • bjp
  • janasean party
  • political news
  • somu veerraju
  • tdp
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam