Kanna Laxminarayana: ఆంధ్రప్రదేశ్ బీజీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ విషయంలో సోము వీర్రాజు తీరును ఆయన తప్పుబట్టారు. పార్టీలో సమన్వయం లోపించదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అసలు పార్టీలో ఏం జరుగుతోంది. నాకు ఏమీ తెలియడం లేదు. సమస్యంతా సోము వీర్రాజుతోనే ఉంది. సోము […]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలోని మునుగోడు పర్యటనలో భాగంగా రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా వ్యక్తిగత సమావేశం అని పార్టీ వర్గాలు చెప్పినప్పటికీ, బీజేపీ పార్టీ నేతల చేష్టలు చూస్తుంటే రాజకీయ భేటీ అనే అనుమానాలు రాక మానదు. అమిత్ షా, ఎన్టీఆర్ ల మధ్య రాజకీయ చర్చలు జరిగాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో తారక్ ను ఉద్దేశించి ఏపీ బీజేపీ […]
Somu Veerraju: బీజేపీ నేతల అమలాపురం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోము వీర్రాజు పర్యటనను పోలీసులు అడ్డుకోవటం వివాదానికి దారి తీసింది. ఆ వివాదం కాస్తా సోము వీర్రాజు ఎస్‌ఐని తోసేసే పరిస్థితికి తీసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పలువురు నేతలతో కలిసి అమలాపురం పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా జొన్నాడ దగ్గర పోలీసులు సోము వీర్రాజును అడ్డుకున్నారు. దీంతో సోము వీర్రాజు, ఎస్‌ఐల మధ్య […]
దేశంలో ఎన్నికలు మొత్తం ఒక ఎత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే.. ఎన్నికలతో సంబంధం లేకుండానే ఇక్కడ నిత్యం రాజకీయ రగడ కొనసాగుతూ ఉంటుంది. ఇక.. ఎన్నికలకి వేళ అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలకి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడే పొత్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది. 2024 ఎన్నికల్లో పొత్తుల గోల లేకుండా ముందుకి […]
ఏపీలో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ఎయిర్‌పోర్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒక బాధ్యత గల హోదాలో ఉండి సోమువీర్రాజు అలా వ్యాఖ్యానించడంపై పెద్ద ఎత్తున రాయలసీమ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోము వీర్రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఫ్యామిలీ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురికి తాను పెళ్లి చేయలేదని, తనే వెళ్లిపోయి పెళ్లి చేసుకుందని, అందుకే ఆమె భర్త తనకు అసలు అల్లుడే కాదని సోము వీర్రాజు కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే.. సోము వీర్రాజు కూతురు భర్తపై ఓ వ్యవహారంలో తాజాగా చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్‌బీఐ […]
ఏపీ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంచి కిక్కిచ్చే వార్త చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. 75 రూపాయలకు చీఫ్ లిక్కర్ అందిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ జనాగ్రహ సభలో మాట్లాడుతూ.. సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార పార్టీనే పచ్చి సారా కాస్తూ.. 3 రూపాయల మద్యాన్ని రూ. 25కు కొని రూ.250కి విక్రయిస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఇది కూడా చదవండి : ఏపీ […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ పెద్దలు ఉద్వాసన పలకనున్నారా..? ఇప్పడు ఇదే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీ కాషాయ పెద్దలు సోము వీర్రాజుపై కాస్త గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయట. గతంలో అద్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తిరిగి నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీ కార్యక్రమాల్లో సోము కాస్త వెనకంజలో ఉన్నట్లు […]
కర్నూలు- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ల మధ్య రహస్య స్నేహ బంధం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల వివాదం పెద్ద డ్రామా అని, ఇదందా ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన సంచల కామెంట్స్ చేశారు. కర్నూలులో జరిగిన బీజేపీ రాష్ట్ర నాయకులు సమావేశంలో సోమూ వీర్రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. […]