దాదాపు ముప్పై ఏళ్ల క్రితం భారత ప్రధానితో కూడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా బీజేపీ అధినాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తుంటారు. అవి సాధ్యమవుతాయా లేదా అన్న విషయం పట్టించుకోరు. ఆ తరువాత ఎన్నికల్లో విజయం సాధించాక ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చటంలో ఆలస్యం చేస్తారు. దీంతో ప్రతిపక్షంనుచి ఇటు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది.
దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన కర్ణాటక ఫలితాలను రానే వచ్చాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ ఫలితాలను పరిశీలించినట్లయితే కమాలానికి గుడ్డుకాలం మొదలైందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో 224 సీట్లకు గాను.. కాంగ్రెస్ 135 స్థానాల్లో దూసుకు పోతుంది. ఫలితాలపై ఎంతో ధీమాగా ఉన్న బీజేపీ 65 స్థానాల్లో కొనసాగుతుంది.
కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్థన్‌రెడ్డి పెట్టిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ బీజేపీ కొంపముంచింది. గాలి పార్టీ కారణంగా బీజేపీ మంత్రులు, కీలక నేతలు సైతం ఇప్పుడు ఓటమికి దగ్గరా ఉన్నారు.
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు సర్వసాధారణం అయిపోయాయి. గతం సంవత్సరం రిసార్ట్‌ల చుట్టూ పెద్ద హైడ్రామా నడించింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దాంతో అభ్యర్థులను జారిపోకుండా చూసుకునేందుకు వారిని రిసార్ట్స్‌కు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.