ఓటిటి సినిమాలే.. ఈ మధ్య థియేట్రికల్ సినిమాలకంటే ఎక్కువగా ఎక్సయిట్ చేస్తున్నాయి. థియేట్రికల్ మూవీస్ కూడా కొద్దిరోజులకు ఎలాగో ఓటిటిలోనే రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి.. వాటిలో కొత్తగా రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్/సిరీస్ లేంటో.. మీకోసం సజెస్ట్ చేయనున్నాం.
ఇటీవల కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా ఓటిటిల వైపు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత కాలం నుండి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లడం తగ్గించేశారని చెప్పాలి. ఎందుకంటే.. రెండేళ్లపాటు ఇంట్లో కూర్చొని సినిమాలు, సిరీస్ లు చూసి ఎంజాయ్ చేసిన జనాలు.. ఇప్పుడు కూడా అలాంటి ఆనందాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జీ5, ఆహా.. ఇలా ఎన్నో ఓటిటి మాధ్యమాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇంకేముంది నచ్చిన సినిమాలు ఎందులో ఉన్నాయో ఆ ఓటిటిని సబ్ స్క్రైబ్ చేసుకొని మరీ చూసేస్తున్నారు. పైగా ఒకరి నుండి ఒకరికి నచ్చిన సినిమాలు/సిరీస్ లను సజెస్ట్ చేసుకోవడం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.
ఇక ఓటిటి సినిమాలే.. ఈ మధ్య థియేట్రికల్ సినిమాలకంటే ఎక్కువగా ఎక్సయిట్ చేస్తున్నాయి. అయితే.. థియేట్రికల్ మూవీస్ కూడా కొద్దిరోజులకు ఎలాగో ఓటిటిలోనే రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి.. వాటిలో బెస్ట్ మూవీస్/సిరీస్ లేంటో.. ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగుంటుందని ఎంతోమంది అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటివారి కోసమే ఇప్పుడు మనం కొన్ని కొత్తగా రిలీజ్ అయిన టాప్ సినిమాలు/వెబ్ సిరీస్ లను సజెస్ట్ చేయనున్నాం. కేవలం తెలుగు మాత్రమే కాకుండా ప్రేక్షకులు ఆదరించే అన్ని భాషల సినిమాలు, సిరీస్ లను మీకోసం లిస్టులో మెన్షన్ చేస్తున్నాం. సో.. ఇప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం!