ఇటీవల చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత తక్కువ టైంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. సినిమాలు ఓటిటిలోకి వచ్చాక ఆదరించేవారి సంఖ్య రోజురోజుకూ పెడుతోంది. ఈ క్రమంలో థియేటర్స్ లో చిన్న సినిమాగా రిలీజై.. పెద్ద విజయాన్ని అందుకున్న 'రైటర్ పద్మభూషణ్' మొత్తానికి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.
ఒకప్పుడు సినిమాలంటే థియేటర్స్ లో చూడాలి.. ఆ తర్వాత పండగల టైంలో టీవీలోకి వస్తే అప్పుడు చూడాలి అనే విధంగా ఎదురు చూసేవారు. ఇప్పుడా ట్రెండ్ పోయింది. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక అన్ని భాషల సినిమాలను జనాలు ఆదరించడం మొదలు పెట్టేశారు. మార్చి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయిపోయాయి.
ఓటిటి సినిమాలు/సిరీస్ లకు ఏమాత్రం కొరత లేకుండా పోతుంది. వారవారం వచ్చే కొత్త సినిమాలకు తోడు ఇదివరకే రిలీజ్ అయిపోయి.. హిట్ అయిన సినిమాలను ఓటిటిల ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే ఓటిటిలు వెలుగులోకి వచ్చాయో.. దేశీ, విదేశీ సినిమాలు, సిరీస్ లను ఎంతమాత్రం మిస్ అవ్వకుండా చూస్తున్నారు ఆడియెన్స్. రీసెంట్ గా రిలీజైన ఓటిటి సినిమాలలో ది బెస్ట్ 10 మూవీస్, సిరీస్ లను మీకు సజెస్ట్ చేస్తున్నాం.
ఓటిటి సినిమాలే.. ఈ మధ్య థియేట్రికల్ సినిమాలకంటే ఎక్కువగా ఎక్సయిట్ చేస్తున్నాయి. థియేట్రికల్ మూవీస్ కూడా కొద్దిరోజులకు ఎలాగో ఓటిటిలోనే రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి.. వాటిలో కొత్తగా రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్/సిరీస్ లేంటో.. మీకోసం సజెస్ట్ చేయనున్నాం.
ఓటిటి ప్లాట్ ఫాములు వచ్చాక అన్ని భాషల సినిమాలను జనాలకు దగ్గర చేసేశాయి. ఓవైపు థియేట్రికల్ సినిమాలు చూస్తూనే.. మరోవైపు ఇంట్లో కూర్చుని ఓటిటిలో సినిమాలు. సిరీసులు ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఏ భాషలో సినిమాలైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న భాషల్లోకి డబ్ అవుతున్నాయి. థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా ఎలాగో కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కాబట్టి.. ఏ విధంగా చూసుకున్నా ప్రేక్షకులకు వినోదం మాత్రం ఎప్పుడూ లభిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా 18 […]
ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలకు ఆదరణ పెరిగిపోతుంది. ఓటిటి సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ కాస్ట్ ఉన్న థియేట్రికల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో ప్రేక్షకులు ఇలా ఓటిటిలవైపు మొగ్గు చూపుతున్నారు. థియేట్రికల్ సినిమాలంటే పాజిటివ్ బజ్ తో పాటు బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సి ఉంటుంది. అదే ఓటిటి సినిమాలకు టాక్ తో సంబంధం లేదు. ఇంట్లో కూర్చొని హాయిగా సినిమాలు చూసేయొచ్చు. అదీగాక ఓటిటిలో సినిమాలతో పాటు పాపులర్ వెబ్ […]
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సినిమాలతో థియేటర్ లు సందడి చేస్తుంటే.. వెబ్ సిరీస్ లు, సినిమాలు, రియాలిటీ షోస్ తో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లు సందడి చేస్తున్నాయి. పైగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ బేస్ ని బేస్ చేసుకునే ఇప్పుడు యంగ్ హీరోలంతా డైరెక్ట్ గా ఓటీటీల్లో తమ సినిమాలని, వెబ్ సిరీస్ లని రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు చేరువయ్యే […]
ఈ మధ్యకాలంలో రియల్ ఫెస్టివల్స్ లేటుగా వస్తున్నాయేమో గానీ రియల్ ఫెస్టివల్స్ మాత్రం ప్రతివారం వచ్చేస్తున్నాయి. ఓవైపు థియేట్రికల్ సినిమాలు, మరోవైపు ఓటిటి సినిమాలతో ప్రేక్షకులంతా పండుగ చేసుకుంటున్నారు. ప్రతివారంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. సినిమాల సందడి మొదలైపోతుంది. థియేట్రికల్ గా సినిమాలు రెండు మూడు ఉంటే.. ఓటిటి విషయానికి వస్తే.. పదిహేను సినిమాలకు పైగా ఒకేరోజు రిలీజ్ అవుతుండటం విశేషం. అయితే.. ఈ వారం థియేటర్స్ లోకి పెద్ద సినిమాలేవీ లేవు. ఓటిటిలో చూస్తే ఏకంగా […]
దసరా, దీపావళి సందడి ముగింపు దశకు వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కొన్ని పెద్ద సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయినప్పటికీ పెద్దగా హడావిడి కనిపించడం లేదు. కానీ, ఓటిటిల విషయానికి వస్తే.. పదుల సంఖ్యలో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. ఎన్ని పండుగలు వచ్చినా హంగామా అంతా ఒకేరోజు కాబట్టి.. సినీ ప్రేక్షకులు థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటిలలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు దీపావళి సందర్భంగా కొన్ని సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుండగా.. […]
దీపావళి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటిలలో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. దీపావళి సందర్భంగా కొత్త సినిమాలు జిన్నా, ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా, బ్లాక్ ఆడమ్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే.. థియేట్రికల్ సినిమాలకంటే.. ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. ఇదివరకటిలా కొత్త సినిమాలు థియేటర్స్ లో వస్తున్నాయంటే.. ఎగబడి చూడటం జనాలు మానేశారు. అందుకే సినిమాల టాక్ […]