బాలీవుడ్ పని అయిపోయింది, ఇక నిలదొక్కుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని అలా అలా పైకి లేపారు. చాలా కాలం తర్వాత బాలీవుడ్ ఒక సాలిడ్ హిట్ ని అందుకుంది. దుమ్ములేపే కలెక్షన్లతో పఠాన్ సినిమా దూసుకుపోతుంది. కేజీఎఫ్, బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ గా నిలిచింది. షారుఖ్ ఖాన్ […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాల నుండి చిన్న సినిమాల వరకు విడుదలైన నెల రోజుల్లోనే ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. లాక్ డౌన్ నుండి ఓటిటి ప్లాట్ ఫామ్ లకు ఆదరణ, డిమాండ్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే ఓటిటిలు.. రిలీజ్ అయిన కొత్త సినిమాలను తక్కువ టైంలోనే ఆడియెన్స్ ముందు ఉంచేందుకు ట్రై చేస్తున్నాయి. గతంలో మినిమమ్ ఆరు లేదా మూడు […]
ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ వెలుగులోకి వచ్చాక రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య పెరిగిపోయిందని చెప్పాలి. ఇదివరకు ఓటిటిలు లేనప్పుడంటే ఎక్కువగా సినిమాలు థియేటర్లలో చూసేవారు. ఎప్పుడైతే ఓటిటిలు వచ్చాయో.. అప్పటినుండి సినిమాలు, వెబ్ సిరీస్ లు రెండూ రెగ్యులర్ గా రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవ్వాల్సిన సినిమాల సంఖ్య పెరిగేసరికి ఓటిటిలకు కూడా డిమాండ్ పెరిగింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలలో ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి […]
స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో వస్తున్నాయంటే ఫ్యాన్స్ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్స్ లో ఓ ఊపు ఊపేశాక.. అదే సినిమా ఓటిటిలోకి వస్తోందంటే కూడా చూసేందుకు ఫ్యాన్స్ రెడీగానే ఉంటారు. ప్రస్తుతం దళపతి విజయ్ నటించిన ‘వారసుడు'(తమిళంలో వారిసు) విషయంలో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని దర్శకుడు […]
ఇటీవల కాలంలో థియేట్రికల్ సినిమాలకంటే ఓటిటి వేదికలకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు కామన్ ఆడియెన్స్. ఎందుకంటే.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాక సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ సిరీసులు, సీరియల్స్, షోస్ కూడా అందులోనే చూడవచ్చు. పైగా ఒక్కో ఓటిటిలో కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో.. జనాలంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. థియేట్రికల్ రిలీజ్ మూవీస్ కోసం కాకుండా ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ సినిమాలకు, ఓటిటి సినిమాలకు కొదవ లేకుండా పోతుంది. ప్రతివారం కొత్త సినిమాలతో పాటు ఇదివరకే విడుదలై అలరించిన సినిమాలను మళ్లీ ఓటిటిల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓటిటిలు వెలుగులోకి రాకముందు విదేశీ సినిమాలను మిస్ అవుతూ.. లోకల్ మూవీస్ వరకే చూసేవారు ఇండియన్స్. కానీ.. ఓటిటిలు వచ్చాక భాషా, ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు నచ్చితే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి సజెస్ట్ […]
ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక.. ప్రేక్షకులను వినోదాన్ని పొందే మార్గాలను పూర్తిగా మార్చేశారు. ఓటిటిలు లేనప్పుడు అన్ని సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు ఆసక్తి చూపేవారు. కానీ.. ఎప్పుడైతే ఓటిటిలు వచ్చాయో.. అప్పటినుండి సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లను సైతం బాగా అలవాటు చేసుకున్నారు. అదీగాక ఇప్పుడు ఓటిటిలు కూడా ఒకటి రెండు కాకుండా పదుల సంఖ్యలో పుట్టుకొచ్చేశాయి. ఓటిటిల వల్ల థియేట్రికల్ సినిమాలకు నష్టం జరుగుతుందా? అనే వాదనలు ఓవైపు.. ఎందుకంటే ఓటిటిల కారణంగా […]
ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కావడం లేటు.. థియేటర్లలో చూసేవారు కొందరైతే, మరికొందరు మాత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత బయటకు చెప్పుకోవట్లేదు గానీ దాదాపు ఇలానే ఆలోచిస్తున్నారనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చిరు, బాలయ్య సినిమాలతో సంతోష్ శోభన్ నటించిన మూవీ ఉంది. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. అందులో అందరినీ ఎట్రాక్ట్ చేసింది […]
ఈ మధ్యకాలంలో ఓటిటి స్ట్రీమింగ్ సినిమాలకు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో సినీ ప్రేక్షకులందరూ థియేటర్స్ లో కంటే ఓటిటి స్ట్రీమింగ్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటిటి ఆడియెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలను అసలు వదలడం లేదు. రీసెంట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘హిట్ 2‘. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమా.. డిసెంబర్ 2న విడుదలై పాజిటివ్ […]
ఒక సినిమాని థియేటర్ లో చూసే ఆడియన్స్ ఎంతమంది ఐతే ఉన్నారో.. అంతకంటే ఎక్కువ మంది ఓటీటీలో చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సినిమాని ఆల్రెడీ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు.. సినిమా బాగుంటే మళ్ళీ ఓటీటీలో కూడా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ కంపెనీలు సినిమా రిలీజ్ కి ముందే ఆ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తం చెల్లించి మరీ సొంతం చేసుకుంటున్నాయి. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ హక్కుల ద్వారా లాభాలు […]