SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Baby Movie Streaming On Aha

Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబీ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏ ఓటీటీ వేదికపై విడుదలవుతుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 18 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఈ నెల జులై 14న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన బేబీ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. బేబీ సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ఒకటే వర్షాలు అయినా సరే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యూత్ మొత్తం వర్షంలో తడుస్తూనే బేబీ థియేటర్స్ దగ్గర టికెట్స్ కోసం క్యూ కట్టారంటే బేబీ సినిమా యొక్క విజయం తాలూకు రేంజ్ ని ఊహించుకోవచ్చు. తాజాగా బేబీ సినిమాకు సంబంధించిన ఒక వార్త సినీ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. హృదయ కాలేయం ఫేమ్ సాయి రాజేష్ రచన దర్శకత్వంలో వచ్చిన సినిమా బేబీ. తొలి షో నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయి తెలుగు సినిమా కథలకి సంబంధించి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ బేబీ. నేటికీ ఈ మూవీ అందరి హృదయాల్లో నుంచి వెళ్లిపోలేదంటే అతిశయోక్తి కాదు.

యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయ్యి కొన్ని తెలుగు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు నటించిన మూవీ బేబీ. సాధారణంగా ఏ మూవీ గురించి అయిన చెప్పుకోవాలంటే పలనా సినిమాలో పలానా హీరో పలానా హీరోయిన్ అని చెప్పవచ్చు. కానీ బేబీ మూవీ గురించి మాత్రం చెప్పాలంటే హీరో హీరోయిన్ల పేర్లు చెప్పుకోము. ఆ సినిమా లోని కేరక్టర్స్ పేర్లు మాత్రమే చెప్పుకుంటాము. అంతగా ఆ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు తమ పాత్రల్లో నటించారు. ఒక అమ్మాయి తెలిసి తెలియనితనంతో ఇద్దరు అబ్బాయిల్ని ఎలా ప్రేమించింది. అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత మదన పడతారు అనే పాయింట్ ని డైరెక్టర్ సాయి రాజేష్ చాలా చక్కగా చూపించాడు.

baby movie

చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మాణం చేసుకున్న ఈ బేబీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా ని కొన్న డిస్టిబ్యూటర్ లు ఐతే పండగ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు బేబీ సినిమా సినీ అభిమానులకు మరింత పండగ వాతావరణాన్ని తీసుకురాబోతుంది. బేబీ సినిమా ఆగస్టు 24 లేదా 25 వ తేదీల్లో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అగ్రనిర్మాణ సంస్థ అయిన ఆహా ద్వారా విడుదల కాబోతుందని ఆహా సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సినీ అభిమానుల్ని ఉత్సాహ పరచడానికి బేబీ సినిమా తమ ఆహా సంస్థ ద్వారా రాబోతుందనే విషయాన్ని వెల్లడించింది. సో ఇక సినీ అభిమానులకి పండగే అని చెప్పవచ్చు.థియేటర్స్ లో ఎంతో సంచలనం సృష్టించిన బేబీ సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా ద్వారా ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో అని సినీ వర్గాల వారు అంటున్నారు.

Get ready to witness the “Cult love story of the decade” one more time. ❤Baby will make you fall in love, scream in anger and cry at the same time. Premieres Aug 25. If you can’t wait till then, subscribe to aha gold and enjoy the movie 12 hours early.🤩@ananddeverkonda… pic.twitter.com/IkUv1duN89

— ahavideoin (@ahavideoIN) August 18, 2023

Tags :

  • aha
  • Anand Deverakonda
  • Baby Movie
  • Baby Movie OTT
  • OTT Release
  • Vaishnavi Chaitanya
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అక్కడే మొదలు పెట్టాను.. ఆ ఇద్దరిని మరిచిపోలేను.. వైష్ణవి చైతన్య ఎమోషనల్ పోస్ట్

అక్కడే మొదలు పెట్టాను.. ఆ ఇద్దరిని మరిచిపోలేను.. వైష్ణవి చైతన్య ఎమోషనల్ పోస్ట్

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

  • బ్రేకింగ్: భీమవరంలో బేబీ చిత్ర నిర్మాతపై దాడి! కారణం?

    బ్రేకింగ్: భీమవరంలో బేబీ చిత్ర నిర్మాతపై దాడి! కారణం?

  • బేబి మూవీ ఎఫెక్ట్.. ఫైమా, ప్రవీణ్ లవ్ బ్రేకప్.. అతడితో పెళ్లికి

    బేబి మూవీ ఎఫెక్ట్.. ఫైమా, ప్రవీణ్ లవ్ బ్రేకప్.. అతడితో పెళ్లికి

  • బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

    బేబీ మాయలో స్టార్ డైరెక్టర్! ఏకంగా పిలిచి మరీ ఆఫర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam