ఎప్పుడైనా సరే సినిమా లవర్స్ కి ఏ భాషలలోనైనా బెస్ట్ మూవీస్ చూడాలనే ఆలోచన ఉంటుంది. అందుకోసం డిఫరెంట్ ఓటిటిలను ఎంచుకుంటూ ఉంటారు. ఓటిటిలలో సినిమాలు చూడటానికి ఆడియెన్స్ ఎల్లప్పుడూ రెడీనే. కానీ, వాటిలో ఏది పడితే అది చూడలేమని.. సెలెక్టెడ్ గా వెళుతున్నారు. అలాంటివారి కోసం బెస్ట్ మూవీస్ అనిపించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ని మీకోసం సిద్ధం చేశాం. అయితే.. ఈసారి సజెస్ట్ చేస్తున్న సినిమాలు తెలుగువి కాదు.. ఒరిజినల్ గా తమిళ సినిమాలు.
షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత 'పఠాన్' సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. కొన్నేళ్లుగా సాలిడ్ హిట్స్ లేక సతమతమవుతున్నవాడు కాస్త పఠాన్ తో రయ్ మని పైకి లేచాడు. తాజాగా 'పఠాన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది
ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ అన్నీ పోటీపడి మరీ సినిమాలు/సిరీస్ లను ప్లాన్ చేస్తున్నాయి. పాండెమిక్ తర్వాత ఆడియెన్స్ పూర్తి స్థాయిలో ఓటిటిలకు అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. థియేట్రికల్ సినిమాలు కూడా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తాయా? అని చూస్తున్నారు. ఎన్ని సినిమాలు/సిరీస్ లు వచ్చినా.. ఓటిటిలో చూసేందుకు కొన్ని బెస్ట్ ఆప్షన్స్ అనిపించుకుంటాయి. అలాంటి సినిమాలనే ఇప్పుడు మీకు సజెస్ట్ చేయబోతున్నాం.
ఓటిటి సినిమాల ట్రెండ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటి సినిమాలకు ఎక్కువగా అలవాటు పడిపోయారు. అయితే.. ఓటిటి సినిమాలు ఒక్కోసారి కేవలం ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు ఒకేసారి అన్ని భాషలలో స్ట్రీమింగ్ చేస్తుంటారు. తాజాగా ఇరాట్ట సినిమా.. మిగతా భాషల ఆడియెన్స్ అటెన్షన్ కూడా సంపాదించుకుంది.
ఓటిటిలు.. ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండే ఎంటర్టైన్ మెంట్ ప్లాట్ ఫామ్స్. రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే కొత్త సినిమాలతో పాటు సరికొత్త వెబ్ సిరీస్ లతో.. డిఫరెంట్ షోస్ తో ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఓటిటిలు ఉన్నప్పటికీ.. ఎంటర్టైన్ మెంట్ అందించడానికి కొత్త కొత్త ఓటిటిలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఓటిటి వేదికలైనా.. థియేటర్స్ అయినా బెస్ట్ మూవీస్ అనిపించే వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది.
ప్రేక్షకులను అలరించేందుకు డిజిటల్ ప్లాట్ ఫాములు ఎక్కువగా పోటీ పడుతున్నాయి. వారవారం థియేటర్స్ లో ఎన్ని సినిమాలు పోటీపడినా.. ఆఖరికి అవన్నీ రావాల్సింది ఓటిటిలోకే కాబట్టి.. ఆడియెన్స్ కూడా కొంతకాలంగా ఓటిటి సినిమాలకే ఎక్కువగా అలవాటు పడిపోయారు. ఓటిటి అనగానే.. సినిమాలు మాత్రమే కాదుగా.. వెబ్ సిరీస్ లు, సెలబ్రిటీ షోస్ కూడా ఇంట్లో ఉండి చూడవచ్చు అనే ఆలోచన కూడా ప్రేక్షకులలో నాటుకుపోయింది.
ఒక భాషలో హిట్ అయిన సినిమాలను.. ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటినుండో జరుగుతోంది. కంటెంట్ ఉన్న సినిమాలు నచ్చితే.. ఏ భాషలోనైనా సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. మలయాళంలో సూపర్ హిట్టై.. రీమేక్ అయిన సినిమాలలో 'కప్పేలా' ఒకటి. తెలుగులో ఈ సినిమాని రీసెంట్ గా 'బుట్టబొమ్మ' పేరుతో రీమేక్ చేశారు. ఈ క్రమంలో బుట్టబొమ్మ ఓటిటికి సంబంధించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒకప్పుడు సినిమాలంటే థియేటర్స్ లో చూడాలి.. ఆ తర్వాత పండగల టైంలో టీవీలోకి వస్తే అప్పుడు చూడాలి అనే విధంగా ఎదురు చూసేవారు. ఇప్పుడా ట్రెండ్ పోయింది. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక అన్ని భాషల సినిమాలను జనాలు ఆదరించడం మొదలు పెట్టేశారు. మార్చి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయిపోయాయి.
ఓటిటి సినిమాలు/సిరీస్ లకు ఏమాత్రం కొరత లేకుండా పోతుంది. వారవారం వచ్చే కొత్త సినిమాలకు తోడు ఇదివరకే రిలీజ్ అయిపోయి.. హిట్ అయిన సినిమాలను ఓటిటిల ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే ఓటిటిలు వెలుగులోకి వచ్చాయో.. దేశీ, విదేశీ సినిమాలు, సిరీస్ లను ఎంతమాత్రం మిస్ అవ్వకుండా చూస్తున్నారు ఆడియెన్స్. రీసెంట్ గా రిలీజైన ఓటిటి సినిమాలలో ది బెస్ట్ 10 మూవీస్, సిరీస్ లను మీకు సజెస్ట్ చేస్తున్నాం.
ఓటిటి సినిమాలే.. ఈ మధ్య థియేట్రికల్ సినిమాలకంటే ఎక్కువగా ఎక్సయిట్ చేస్తున్నాయి. థియేట్రికల్ మూవీస్ కూడా కొద్దిరోజులకు ఎలాగో ఓటిటిలోనే రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి.. వాటిలో కొత్తగా రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్/సిరీస్ లేంటో.. మీకోసం సజెస్ట్ చేయనున్నాం.