ఓటిటి సినిమాలు/సిరీస్ లకు ఏమాత్రం కొరత లేకుండా పోతుంది. వారవారం వచ్చే కొత్త సినిమాలకు తోడు ఇదివరకే రిలీజ్ అయిపోయి.. హిట్ అయిన సినిమాలను ఓటిటిల ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే ఓటిటిలు వెలుగులోకి వచ్చాయో.. దేశీ, విదేశీ సినిమాలు, సిరీస్ లను ఎంతమాత్రం మిస్ అవ్వకుండా చూస్తున్నారు ఆడియెన్స్. రీసెంట్ గా రిలీజైన ఓటిటి సినిమాలలో ది బెస్ట్ 10 మూవీస్, సిరీస్ లను మీకు సజెస్ట్ చేస్తున్నాం.
ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలు/సిరీస్ లకు ఏమాత్రం కొరత లేకుండా పోతుంది. వారవారం వచ్చే కొత్త సినిమాలకు తోడు ఇదివరకే రిలీజ్ అయిపోయి.. హిట్ అయిన సినిమాలను ఓటిటిల ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓటిటి లేని కాలంలో అంటే.. సినిమాలు కేవలం టీవీలలో మాత్రమే చూసేవాళ్లం. కానీ.. ఎప్పుడైతే ఓటిటిలు వెలుగులోకి వచ్చాయో.. దేశీ, విదేశీ సినిమాలు, సిరీస్ లను ఎంతమాత్రం మిస్ అవ్వకుండా చూస్తున్నారు ఆడియెన్స్. ఓటిటిలు వచ్చాక భాషాబేధాలు కూడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు వారు చూసింది కాకుండా సోషల్ మీడియాలో సజెస్ట్ చేసుకుంటున్నారు.
ఇక ఓటిటి వేడుకలలో సినిమాలు చూడాలంటే మనీ పెట్టి.. సబ్ స్క్రిప్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగని అన్ని సినిమాలను ఒకే ఓటిటిలో చూడలేం. కాబట్టి.. టీవీ ఛానల్స్ తో పాటు ఓటిటిలను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. ఓటిటి ప్రియులు అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు, సిరీస్ ల జాబితాని మీకోసం తీసుకొస్తున్నాం. ఓటిటి రిలీజ్ లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ, అన్నింటినీ సజెస్ట్ చేయలేము కదా! కనుక రీసెంట్ గా రిలీజైన ఓటిటి సినిమాలలో ది బెస్ట్ 10 మూవీస్, సిరీస్ లను మీకు సజెస్ట్ చేస్తున్నాం. మరి ఇటీవల విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందిన టాప్ 10 మూవీస్/సిరీస్ లేవంటే..