పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా వారాహి యాత్ర ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది. రాజకీయం పక్కన పెడితే పవన్ కు సంబంధించి ఇప్పుడు సినిమా వార్త ఒకటి ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ఇటీవల పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షూటింగ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ గురించి […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ గా అలరించిన సినిమాలు ఓటిటిలలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఎలా ఆడినా.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సక్సెస్ అవుతాయి. ఇంకొన్ని థియేటర్స్ లో ఆడితే ఓటిటిలో నిరాశపరుస్తుంటాయి. ఇవన్నీ ఎప్పుడూ జరిగేవే. కానీ.. థియేట్రికల్ అయినా, ఓటిటిలోనైనా సినిమాలు ఆడాలంటే.. ఆడియెన్స్ ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. హీరో.. సాంగ్స్.. ట్రైలర్.. కథాకథనాలు.. ఇలా ఏదొక ఎలిమెంట్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాల్సి […]
ఈ ఏడాది సంక్రాంతి కూడా అందరూ సక్సెస్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంతూళ్లకు వెళ్లినవాళ్లు దాదాపుగా తిరిగి ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు. ఆఫీసులకు కూడా వెళ్లిపోతున్నారు. మిగిలిన వాళ్లు కూడా తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయారు. ఇక పండక్కి రిలీజైన చిరు, బాలయ్య సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాల్ని కూడా ఆల్మోస్ట్ అందరూ చూసేశారు! ఇప్పుడు కొత్తవారం వచ్చేసింది కాబట్టి ఈ వీకెండ్ లో చూడటానికి కొత్త సినిమాలు ఏమున్నాయి అని అప్పుడే సెర్చ్ […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ సినిమాలకు, ఓటిటి సినిమాలకు కొదవ లేకుండా పోతుంది. ప్రతివారం కొత్త సినిమాలతో పాటు ఇదివరకే విడుదలై అలరించిన సినిమాలను మళ్లీ ఓటిటిల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓటిటిలు వెలుగులోకి రాకముందు విదేశీ సినిమాలను మిస్ అవుతూ.. లోకల్ మూవీస్ వరకే చూసేవారు ఇండియన్స్. కానీ.. ఓటిటిలు వచ్చాక భాషా, ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు నచ్చితే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి సజెస్ట్ […]
తెలుగులో ఏదైనా సినిమా రిలీజ్ కావడమే లేటు. దాన్ని థియేటర్ కి వెళ్లి చూసేవాళ్లు కొందరైతే.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు మరికొందరు. అందుకే తగ్గట్లే ఆయా ఓటీటీలు సదరు మూవీస్ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. ఫెర్ఫెక్ట్ టైం చూసి విడుదల తేదీల్ని ప్రకటిస్తూ ఉంటాయి. అలా గతేడాది చివర్లో రిలీజైన చిత్రం ’18 పేజెస్’. సుకుమార్ కథ అందించిన ఈ సినిమా.. లవ్ ని ఇష్టపడే చాలామందికి ప్రేమికులకు నచ్చింది. ఇప్పుడు ఈ […]
ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక.. ప్రేక్షకులను వినోదాన్ని పొందే మార్గాలను పూర్తిగా మార్చేశారు. ఓటిటిలు లేనప్పుడు అన్ని సినిమాలను థియేటర్స్ లో చూసేందుకు ఆసక్తి చూపేవారు. కానీ.. ఎప్పుడైతే ఓటిటిలు వచ్చాయో.. అప్పటినుండి సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లను సైతం బాగా అలవాటు చేసుకున్నారు. అదీగాక ఇప్పుడు ఓటిటిలు కూడా ఒకటి రెండు కాకుండా పదుల సంఖ్యలో పుట్టుకొచ్చేశాయి. ఓటిటిల వల్ల థియేట్రికల్ సినిమాలకు నష్టం జరుగుతుందా? అనే వాదనలు ఓవైపు.. ఎందుకంటే ఓటిటిల కారణంగా […]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ఈసారి ధూమ్ ధామ్ గా జరిగింది. చిరు-బాలయ్య సినిమాలని థియేటర్లలోకి వెళ్లి చాలామంది చూసేశారు. పండగ వీకెండ్ కూడా అయిపోయింది. ఉద్యోగులందరూ ఆఫీసులకు వచ్చే వేళ అయింది. మరో రెండు రోజుల్లో ఎవరి పనిలో వాళ్లు మునిగిపోతారు. అయితే వచ్చే వీకెండ్ కి ఏ సినిమాలు చూడాలా అని ఆలోచిస్తున్నారా? మరేం పర్లేదు. ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రోజుల […]
ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కు వెళ్లాలి. అలా మాత్రమే ఎక్స్ పీరియెన్స్ చేయగలం అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అయితే థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. అదే టైంలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రపంచ సినిమాని ఇంట్లో కూర్చొనే చూసేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అలవాటైన ఓటీటీలు అంటే రెండు మూడు పేర్లు చెబుతారు. కానీ నెట్ ఫ్లిక్స్ అని మాత్రం చెప్పరు. ఎందుకంటే అది చాలా కాస్ట్ లీ, […]
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది! అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. మరోవైపు వింటేజ్ చిరు స్క్రీన్ పై కనిపించేసరికి మాస్ ఆడియెన్స్ థియేటర్లలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అంతా కూడా ఇదే టాపిక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా కాదు గానీ ఇంకొన్ని నెలల్లో రిలీజయ్యే చిరు ‘భోళా శంకర్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. […]
ఏదైనా కొత్త సినిమా రిలీజ్ కావడం లేటు.. థియేటర్లలో చూసేవారు కొందరైతే, మరికొందరు మాత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఓటీటీ కల్చర్ బాగా పెరిగిపోయిన తర్వాత బయటకు చెప్పుకోవట్లేదు గానీ దాదాపు ఇలానే ఆలోచిస్తున్నారనిపిస్తుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చిరు, బాలయ్య సినిమాలతో సంతోష్ శోభన్ నటించిన మూవీ ఉంది. ఇక తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. అందులో అందరినీ ఎట్రాక్ట్ చేసింది […]