ఎప్పుడైనా సరే సినిమా లవర్స్ కి ఏ భాషలలోనైనా బెస్ట్ మూవీస్ చూడాలనే ఆలోచన ఉంటుంది. అందుకోసం డిఫరెంట్ ఓటిటిలను ఎంచుకుంటూ ఉంటారు. ఓటిటిలలో సినిమాలు చూడటానికి ఆడియెన్స్ ఎల్లప్పుడూ రెడీనే. కానీ, వాటిలో ఏది పడితే అది చూడలేమని.. సెలెక్టెడ్ గా వెళుతున్నారు. అలాంటివారి కోసం బెస్ట్ మూవీస్ అనిపించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ని మీకోసం సిద్ధం చేశాం. అయితే.. ఈసారి సజెస్ట్ చేస్తున్న సినిమాలు తెలుగువి కాదు.. ఒరిజినల్ గా తమిళ సినిమాలు.
ఎప్పుడైనా సరే సినిమా లవర్స్ కి ఏ భాషలలోనైనా బెస్ట్ మూవీస్ చూడాలనే ఆలోచన ఉంటుంది. అందుకోసం డిఫరెంట్ ఓటిటిలను ఎంచుకుంటూ ఉంటారు. లాక్ డౌన్ తర్వాత అన్ని భాషల సినిమాలు చూసి.. జనాలంతా ఓటిటిలకు బాగా అలవాటు పడిపోయారు. దీంతో థియేటర్స్ లోకి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా.. ఓటిటి ఎఫెక్ట్ వలన థియేటర్లలో రిలీజైన సినిమాలు ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతాయా? అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికోసమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలే కాకుండా నేరుగా ఓటిటి సినిమాలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఇక్కడ ఓటిటిలలో సినిమాలు చూడటానికి ఆడియెన్స్ ఎల్లప్పుడూ రెడీనే. కానీ, వాటిలో ఏది పడితే అది చూడలేమని.. సెలెక్టెడ్ గా వెళుతున్నారు. అందుకే ఓటిటిలలో బెస్ట్ మూవీస్ కోసం డిఫరెంట్ సోర్స్ లను వెతుకుతుంటారు. అలాంటివారి కోసం ఈ మధ్యకాలంలో బెస్ట్ మూవీస్ అనిపించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ ని మీకోసం సిద్ధం చేశాం. అయితే.. ఈసారి సజెస్ట్ చేస్తున్న సినిమాలు తెలుగువి కాదు.. ఒరిజినల్ గా తమిళ సినిమాలు. కానీ.. వాటిలో కొన్ని తెలుగులో కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడ, మలయాళం మాత్రమే కాకుండా తమిళంలో కూడా బెస్ట్ కంటెంట్ మూవీస్ వస్తూనే ఉన్నాయి.
తమిళ సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయని తెలిసిందే. తెలుగులో కూడా ఎన్నో తమిళ సూపర్ హిట్ సినిమాలు రీమేక్ అయ్యాయి. స్టార్ హీరోల సినిమాలు, ఆల్రెడీ తెలుగు వారికి తెలిసిన హీరోల సినిమాలైతే ఏకకాలంలో రిలీజ్ అవుతున్నాయి. అదీగాక ఆడియెన్స్ కి నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఓటిటి సైతం సిద్ధంగానే ఉంటున్నాయి. మరి రీసెంట్ గా ప్రేక్షకులను బాగా అలరించిన సినిమాలు.. రేటింగ్ పరంగా, మెప్పు పరంగా సూపర్ హిట్ అయిన బెస్ట్ తమిళ మూవీస్ ని మీకోసం తీసుకొస్తున్నాం. వీటిని థియేటర్స్ లో ఎలాగో చూడలేకపోయి ఉండొచ్చు. సో.. ఓటిటి మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివి.