ఓటిటిలు.. ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండే ఎంటర్టైన్ మెంట్ ప్లాట్ ఫామ్స్. రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే కొత్త సినిమాలతో పాటు సరికొత్త వెబ్ సిరీస్ లతో.. డిఫరెంట్ షోస్ తో ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఓటిటిలు ఉన్నప్పటికీ.. ఎంటర్టైన్ మెంట్ అందించడానికి కొత్త కొత్త ఓటిటిలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఓటిటి వేదికలైనా.. థియేటర్స్ అయినా బెస్ట్ మూవీస్ అనిపించే వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది.
ఓటిటిలు.. ఎప్పుడైనా సరే అందుబాటులో ఉండే ఎంటర్టైన్ మెంట్ ప్లాట్ ఫామ్స్. రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే కొత్త సినిమాలతో పాటు సరికొత్త వెబ్ సిరీస్ లతో.. డిఫరెంట్ షోస్ తో ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఓటిటిలు ఉన్నప్పటికీ.. ఎంటర్టైన్ మెంట్ అందించడానికి కొత్త కొత్త ఓటిటిలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఓటిటి వేదికలైనా.. థియేటర్స్ అయినా బెస్ట్ మూవీస్ అనిపించే వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే.. అన్ని సినిమాలు ప్రేక్షకుల హృదయాలను చేరుకోలేవు. ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు.. సరైన కంటెంట్ ఉన్న సినిమాలే కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద నెగ్గుకు రాగలుగుతున్నాయి.
ఇక సమ్మర్ వచ్చేసింది.. ఆడియెన్స్ అందరూ ఇళ్లలో ఉండి వినోదం పొందేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు రెగ్యులర్ టీవీ ఛానల్స్ మాత్రమే కాకుండా.. ఓటిటి వినోదం తప్పనిసరి అయిపోయింది. ఓటిటిలలో కూడా అన్ని సినిమాలు చూడలేరు. సో.. బెస్ట్ ఏంటి? టాప్ ఏంటి? అనే విషయాలు కనుక్కోవడమో లేక ఆల్రెడీ చూసిన వారి సజెషన్స్ తీసుకోవడమో జరుగుతుంటుంది. అయితే.. ఓటిటి సినీ ప్రియుల కోసం మా తరపున టాప్ బెస్ట్ మూవీస్/వెబ్ సిరీస్ లను రెడీ చేశాం. మేం భాషతో సంబంధం లేకుండా సెలెక్ట్ చేసిన మూవీస్.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. సో.. మీకోసం మేం రెడీ సిద్ధం చేసిన బెస్ట్ ఓటిటి మూవీస్ లిస్ట్ ఇదే!