SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Ponniyin Selvan I Movie Ott Release

‘Ponniyin Selvan-1’ OTT Release: ఓటిటిలోకి పొన్నియన్ సెల్వన్! స్ట్రీమింగ్ ఎప్పటినుందంటే..?

  • Written By: Ajay Krishna
  • Updated On - Wed - 26 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘Ponniyin Selvan-1’ OTT Release: ఓటిటిలోకి పొన్నియన్ సెల్వన్! స్ట్రీమింగ్ ఎప్పటినుందంటే..?

ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మొదలుకొని చిన్న బడ్జెట్ సినిమాల వరకు సంఖ్య పరంగా గతంలో కంటే ఎక్కువ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే.. సినిమా పెద్దదైనా, చిన్నదైనా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక.. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎక్కువకాలం ఎదురుచూసే అవసరం లేదు. ఓటిటిలు అందుబాటులో లేనప్పుడంటే.. కేవలం టీవీలలో పండుగ సమయాలలో దాదాపు ఆరు నెలల తర్వాత టెలికాస్ట్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే ఓటిటిలకు ప్రాధాన్యత పెరిగిందో.. అప్పటినుండి నెల రెండు నెలలకే సినిమాలన్నీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇప్పుడీ ఓటిటి రిలీజ్ బాటలోకి పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్‘ రానుందని సమాచారం. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా.. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే.. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం నుండి మొదటి భాగం ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పటివరకు రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ తో పాటు మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం కూడా నిర్మించారు.

చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి, శోభిత లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈ పీరియాడిక్ చిత్రం.. తమిళనాడులో మాత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టింది. కానీ.. తెలుగులో మాత్రం మోస్తరుగానే ఆడింది పొన్నియన్ సెల్వన్. అయితే.. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి పలు కథనాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పొన్నియన్ సెల్వన్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో సినిమాను విడుదలైన 50 రోజులలోపే ఓటిటి స్ట్రీమింగ్ చేయనున్నారని, నవంబర్ మొదటి లేదా రెండో వారంలో రిలీజ్ కానున్నట్లు టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని కోలీవుడ్ వర్గాల టాక్. చూడాలి మరి పొన్నియన్ సెల్వన్ ఓటిటి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో!

#PonniyinSelvan Streaming On #PrimeVideo
Coming Soon#vikram #karthi #jayamravi #parthiban #prakashraj #jayaram #vikramprabhu #prabhu #rahuman #aishwaryarai #trisha #aishwaryalekshmi #sobhitadhulipala #ott #diwali2022 #diwali #tamiltvsatellitesrights #vijayavikash#VIJAYAVIKASHM pic.twitter.com/vVEdp3tHfV

— Tamil TV Satellites Rights (@TTSR_Official) October 24, 2022


Tags :

  • Actor Vikram
  • Amazon Prime Video
  • latest tollywood news
  • Mani Ratnam
  • OTT Releases
  • Ponniyin Selvan
  • Trisha Krishnan
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

  • ఓటీటీలోకి విజయ్ ఆంటోని ‘హత్య’.. స్ట్రీమింగ్ అందులోనే.. ఎప్పుడంటే?

    ఓటీటీలోకి విజయ్ ఆంటోని ‘హత్య’.. స్ట్రీమింగ్ అందులోనే.. ఎప్పుడంటే?

  • ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ ‘స్పై’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

    ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ ‘స్పై’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam