సినీ ఇండస్ట్రీ అనే కాదు మనది పురుషాధిక్య సమాజం. మహిళలు అంటే వారిని ఎదిరించకూడదు. ఇండస్ట్రీలో ఇలాంటి పోకడ ఎక్కువగా ఉంటుంది. ఈ ధోరణి కారణంగా ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ ముగిసిపోయింది. ఆ వివరాలు..
ఐశ్వర్య రాయ్ అంటే అందానికే అసూయ పుట్టేంత అందం ఆమె సొంతం. 50 పదుల వయసులో కూడా ఏమాత్రం వన్నె తగ్గని రూపుతో.. అందంతో అందరిని మాయ చేస్తోంది. అందం ఐశ్యర్య దాసోహం అయ్యిందని చెప్పవచ్చు. అలాంటి ఐశ్వర్య ఎవరూ ఊహించని పని చేసి భారీ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు..
పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు మణిరత్నం.
సినీ ప్రేక్షకులు పాన్ ఇండియా సినిమాల అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమాలలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. పాన్ ఇండియా మూవీగా […]
ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మొదలుకొని చిన్న బడ్జెట్ సినిమాల వరకు సంఖ్య పరంగా గతంలో కంటే ఎక్కువ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే.. సినిమా పెద్దదైనా, చిన్నదైనా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక.. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎక్కువకాలం ఎదురుచూసే అవసరం లేదు. ఓటిటిలు అందుబాటులో లేనప్పుడంటే.. కేవలం టీవీలలో పండుగ సమయాలలో దాదాపు ఆరు నెలల తర్వాత టెలికాస్ట్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే ఓటిటిలకు ప్రాధాన్యత పెరిగిందో.. అప్పటినుండి నెల రెండు నెలలకే సినిమాలన్నీ […]
లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్‘. నలభై యేళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ గా మణిరత్నం రూపొందించిన ఈ సినిమా.. పొన్నియన్ సెల్వన్ అనే పాపులర్ నవల ఆధారంగా తెరపైకి వచ్చింది. అయితే.. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ, ఐశ్వర్యలక్ష్మి లాంటి స్టార్స్ నటించేసరికి ఈ సినిమాపై వరల్డ్ వైడ్ మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అదీగాక టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో […]
డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి, ప్రకాష్ రాజ్ లాంటి చాలామంది స్టార్ కాస్ట్ తో రూపొందిన ఈ సినిమా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ.. మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం […]
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్థాయి సినిమా తీయడం.. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించడం అనేది చాలా తేలికగా భావిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా మూవీ అనే ప్రస్తావన వస్తే.. ముందుగా దర్శక ధీరుడు తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీనే అందరికి గుర్తొస్తుంది. ఎందుకంటే.. చారిత్రక కథా నేపథ్యంలో తెరకెక్కిన బాహుబలి చూశాకే సినీ ఫ్యాన్స్ అంతా అసలు రాజుల కథలు, కోటలు, రాజభవనాలు, యువరాణులు, మహారాణి.. రాజ్యాలు, దండయాత్రలు, రాజతంత్రాలు, నాటి ఆటపాటలు తెరపై […]
దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళుల చరిత్ర నేపథ్యంలో.. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే.. భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమాను తమిళ ప్రేక్షకులంతా కోలీవుడ్ బాహుబలి అవుతుందని భావిస్తున్నారు. అదీగాక ఈ సినిమాలో హీరో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ అంతా […]
పొన్నియన్ సెల్వన్.. ఒక్క సౌత్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే 1955నాటి నవల ఆధారంగా మణితర్నం ఈ సినిమా తెరకెక్కించారనే విషయం అందరికీ తెలిసిందే. చోళుల మహారాజు ఆదిత్య కరికాలుడిగా విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్, ప్రభు, త్రిష, జయం రవి, శోభితా దూళిపాళ్ల వంటి ఎంతో మంది తారలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. 2019లో మొదలు పెట్టి దాదాపు మూడేళ్లకుపైగా ఈ […]