విక్రమ్ తెలుగు పరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు. 52 ఏళ్ల వయస్సులో కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతుంటారు. ఆయన స్టైల్ కానీ, బాడీ ట్రాన్ఫర్మేమేషన్‌కు చాలా మంది నటీనటులు ఫిదా అవుతుంటారు.
అతడు స్టార్ హీరో. తన కొత్త సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చేశాడు. అసలు గుర్తుపట్టలేనంతగా డీ గ్లామరైజ్డ్ అయిపోయాడు. అతడెవరో తెలిసిందా? లేదా చెప్పేయమంటారా?
సినీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హోదాను అనుభవిస్తున్న నటీనటులంతా ఒకప్పుడు ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నవారే. అయితే ఒక్కోసారి ఊహించని సంఘటనలు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. నటుడిగా నిరూపించుకోవాలనుకున్న సమయంలో చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడిన వారిలో ఒకరు నటుడు విక్రమ్. అసలేమైందంటే..?
సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి చాలా మంది బాల నటులుగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే మళ్లీ హీరో గానో, హీరోయిన్ గానో తెరపై తళుక్కున మెరుస్తుంటారు. అయితే ఈ సంప్రదాయం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే వస్తూ ఉంది. బాలకృష్ణ, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్ లు పలు సినిమాల్లో బాల నటులుగానే వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే అలనాటి తార శ్రీదేవి సైతం బాల నటిగా తెరపై మెరిసి ఆపై హీరోయిన్ […]
సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. యూఏఈ ప్రభుత్వం ఇచ్చే గోల్డెన్ వీసాకు పది నుంచి పదిహేను సంవత్సరాల కాలపరిమిది ఉంటుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇప్పటి వరకు పలువురు హీరోలు గోల్డెన్ వీసా […]
సినీ ప్రేక్షకులు పాన్ ఇండియా సినిమాల అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమాలలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ‘పొన్నియన్ సెల్వన్ 1’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. పాన్ ఇండియా మూవీగా […]
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్‘. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రం నుండి ఇటీవలే మొదటి భాగం ‘పొన్నియన్ సెల్వన్ 1’ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద […]
ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మొదలుకొని చిన్న బడ్జెట్ సినిమాల వరకు సంఖ్య పరంగా గతంలో కంటే ఎక్కువ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే.. సినిమా పెద్దదైనా, చిన్నదైనా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక.. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎక్కువకాలం ఎదురుచూసే అవసరం లేదు. ఓటిటిలు అందుబాటులో లేనప్పుడంటే.. కేవలం టీవీలలో పండుగ సమయాలలో దాదాపు ఆరు నెలల తర్వాత టెలికాస్ట్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే ఓటిటిలకు ప్రాధాన్యత పెరిగిందో.. అప్పటినుండి నెల రెండు నెలలకే సినిమాలన్నీ […]
పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో స్టార్ హీరోలకు సంబంధించి ఎలాంటి కొత్త అప్ డేట్ వినిపించినా ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అందులోను పాన్ ఇండియా సినిమాల అప్ డేట్ అయితే అంతే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. కొరటాల శివతో సినిమా చేశాక ఎన్టీఆర్ ప్రశాంత్ […]
లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్‘. నలభై యేళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ గా మణిరత్నం రూపొందించిన ఈ సినిమా.. పొన్నియన్ సెల్వన్ అనే పాపులర్ నవల ఆధారంగా తెరపైకి వచ్చింది. అయితే.. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ, ఐశ్వర్యలక్ష్మి లాంటి స్టార్స్ నటించేసరికి ఈ సినిమాపై వరల్డ్ వైడ్ మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అదీగాక టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో […]