హీరోయిన్ త్రిష.. స్టార్ హీరోయిన్ గా గత దశాబ్దన్నర కాలంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. తన అందంతో, నటనతో సినిమా పరిశ్రమలో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకుంది ఈ చెన్నై సోయగం. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా కెరీర్ ని లీడ్ చేస్తోంది. తాజాగా త్రిష స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కుందవైగా అద్బుతంగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ […]
సాధారణంగా ఇండస్ట్రీలో పలానా హీరోతోనో, హీరోయిన్ తోనో నటించాలని నటీ, నటులకు కోరికలు ఉంటాయి. అయితే అవి సందర్భన్ని బట్టి బయటపెడుతుంటారు సదరు నటీ, నటులు. అయితే కొందరు స్టార్ హీరోలతో నటించాలని ఉందంటే.. మరికొందరేమో యంగ్ హీరోలతో జతకట్టాలని ఉందంటారు కొందరు భామలు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో బిజీగా ఉన్న చెన్నై సోయగం త్రిష.. ఆ స్టార్ హీరోతో కలిసి యాక్ట్ చేయాలని ఉన్నట్లు పేర్కొంది. అది తన జీవితంలో గొప్ప విషయంగా చెప్పుకొచ్చింది. […]
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లకు ఫ్యాన్స్ ఉండటం సర్వసాధారణమే. కానీ ఓ హీరోకి మరో హీరో ఫ్యాన్ గా ఉండటం విశేషమనే చెప్పాలి. ఇక ఇలాగే హీరోయిన్స్ విషయంలో కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ తమ అభిమాన నటీమణులు ఎవరో చెప్పారు. ఇక తాజాగా తన అభిమాన హీరోయిన్ ఎవరో చెప్పుకొచ్చింది చెన్నై సోయగం త్రిష. తాజాగా ఈ అమ్మడు తాను నటించిన ‘రాంగి’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అందులో […]
ఆమె ఓ అజంతా శిల్పం. తరిగిపోని అందం ఆమె సొంతం. ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ అదే గ్లామర్ మెంటైన్ చేస్తూ వస్తోంది. ఈమెని పెట్టి పాన్ ఇండియా సినిమాలు కూడా తీస్తున్నారు. ఇక తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని చోట్ల హీరోయిన్ గా చేసింది. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది చివర్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయింది. […]
చిత్రపరిశ్రమలో సినిమాలను రీమేక్ చేయడమనేది ఎప్పటినుండో జరుగుతుంది. ఒక్కో భాషలో సూపర్ హిట్టయిన సినిమాలను వేరే వేరే భాషల్లో రీమేక్ చేస్తూ వస్తున్నారు. అలా తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను తమిళంలో చాలామంది స్టార్స్ రీమేక్ చేశారు. ఇందులో దళపతి విజయ్ మినహాయింపు కాదు. ఇప్పటివరకు దాదాపు 9 తెలుగు సినిమాలను తమిళంలో రీమేక్ చేసి హిట్స్ అందుకున్నాడు. పెళ్లి సందడి, పవిత్ర బంధం మొదలుకొని.. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నీతో, బద్రి, అతనొక్కడే, […]
హీరోయిన్ త్రిష.. ఈ పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రాళ్లంతా గతంలోకి వెళ్లిపోయారు. తమ స్కూల్ డేస్ క్రష్ ఈమె అని చెబుతూ తెగ మురిసిపోతారు. ఎందుకంటే త్రిష ఎవర్ గ్రీన్ బ్యూటీ. ‘వర్షం’ సినిమాలో త్రిష క్యూట్ నెస్, ఆ డ్యాన్స్ గుర్తొస్తే చాలు తెగ మురిసిపోతుంటారు. అయితే ‘వర్షం’ సినిమాని థియేటర్లలో రీ రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే త్రిష చేసిన ఓ పని మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి […]
త్రిష.. దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 23 ఏళ్లుగా వన్నెతరగని అందంతో ఇండస్ట్రీలో వెలుగొందుతుంది త్రిష. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ 10 ఏళ్ల వరకు కొనసాగడమే మహా గగనం. అలాంటిది త్రిష ఏకంగా 23 ఏళ్లుగా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది త్రిష. తాజాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది త్రిష. ఈ సినిమాలో ఆమె పొషించిన కుందవై పాత్రలో త్రిష చూపించిన రాజసం, […]
అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోయింది ఈ బ్యూటీ. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా త్రిష ఓ వెలుగు వెలిగారు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించింది. కొన్నాళ్ల పాటు సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా త్రిష కొనసాగింది. అయితే గత కొంతకాలం నుంచి సరైన సక్సెస్ లేక సతమతం అయ్యింది. తాజాగా పొన్నియిన్ సెల్వన్ […]
ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మొదలుకొని చిన్న బడ్జెట్ సినిమాల వరకు సంఖ్య పరంగా గతంలో కంటే ఎక్కువ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే.. సినిమా పెద్దదైనా, చిన్నదైనా థియేట్రికల్ రిలీజ్ అయ్యాక.. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎక్కువకాలం ఎదురుచూసే అవసరం లేదు. ఓటిటిలు అందుబాటులో లేనప్పుడంటే.. కేవలం టీవీలలో పండుగ సమయాలలో దాదాపు ఆరు నెలల తర్వాత టెలికాస్ట్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే ఓటిటిలకు ప్రాధాన్యత పెరిగిందో.. అప్పటినుండి నెల రెండు నెలలకే సినిమాలన్నీ […]
సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే హీరోయిన్స్ గా కెరీర్ మొదలుపెట్టిన ముద్దుగుమ్మలు.. 40 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా పెళ్లి విషయంలో స్పందించడం లేదు. గతంలో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకొని.. యథావిధిగా సినిమాలు చేస్తుండేవారు. అదీగాక అప్పట్లో హీరోయిన్స్ సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్స్ నాలుగైదు సినిమాలకే ఇండస్ట్రీలో కనుమరుగైపోవడం చూస్తున్నాం. ఇదివరకు హిట్స్ ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్, అవకాశాలు అలాగే ఉండేవి. కానీ.. […]