‘తాటికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే మాట సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. హీరోలకంటే బ్యాగ్రౌండ్ ఉంటుంది కాబట్టి కాస్త ఆలస్యంగానైనా గుర్తింపు తెచ్చుకుంటారు.. అదే హీరోయిన్ల విషయానికొస్తే మాత్రం లెక్క వేరేలా ఉంటుంది.
వెండితెర మీద ఒంటిచేత్తో వందమందిని మట్టికరిపించే హీరోలను తెరవెనుక కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తుంటారు. మన తెలుగు వరకు తీసుకుంటే, కథానాయకుల మధ్య ప్రొఫెషన్ పరంగా పోటీ ఉన్నప్పటికీ పర్సనల్‌గా అంతా ఒకటిగానే ఉంటారు. కాకపోతే వారి అభిమానులే అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు.
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ అనూహ్యంగా స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు. స్టార్ హీరోలతో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఆయన అప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
అర్జున్ రెడ్డి మూవీలో శివ పాత్రతో తెలంగాణ యాస మాట్లాడుతూ తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు రాహూల్ రామకృష్ణ. ఆ తర్వాత వరుస చిత్రాల్లో తన కామెడీతో సత్తా చాటుతున్నాడు.
ఓటీటీ అనగానే చాలామంది డైరెక్టర్లకు బూతు మాత్రమే గుర్తొస్తుందేమో! 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చూడగానే అదే అనిపించింది. ఈ సిరీస్ తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ నెట్ ఫ్లిక్స్ జెండా పాతేయాలనుకుంది. కానీ రియాలిటీలో మాత్రం మూతిపళ్లు విరగొట్టుకుంది! ఇంతకీ ఏం జరిగింది?
టాలీవుడ్ క్రేజియెస్ట్ కపుల్ గా పేరు సంపాదించిన నరేష్, పవిత్రల జంట పెళ్లి చేసుకుని సెన్సేషన్ సృష్టించిందీ. తాము పెళ్లి చేసుకున్నట్లు నరేష్ ట్విట్టర్ లో చెప్పడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు ఫేస్ చేసే మీటూ ఉద్యమం గురించి అప్పుడప్పుడు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇండస్ట్రీలో తాము ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ ఇన్సిడెంట్స్ గురించి బయట పెడుతూనే ఉన్నారు. కాగా.. చిత్రపరిశ్రమలో సంచలన రేపిన కాస్టింగ్ కౌచ్ 'మీ టూ' ఉద్యమంపై తాజాగా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి స్పందించి.. తన అభిప్రాయాలను బయట పెట్టింది.
ఉరికే ఉరికే మనసే ఉరికే అంటూ హిట్ 2 సినిమాలో తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించారు ఎం ఎం శ్రీలేఖ. అప్పడే ఆమె సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. నాన్నగారు సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం ద్విగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన సీరియల్స్ లో ‘కార్తీక దీపం’ ఒకటి. దాదాపు ఐదేళ్లపాటు ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. సీరియల్ ఆర్టిస్ట్ లంటే మామూలుగా గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. వారిపని వారు చేసుకుంటారని అనుకుంటారు. కానీ.. కార్తీక దీపం సీరియల్ లో నటించిన ఓ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో హాట్ షోతో రచ్చ లేపుతోంది.