SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » %e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%80 %e0%b0%85%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87%e0%b0%a8%e0%b1%87%e0%b0%82 %e0%b0%86%e0%b0%ae%e0%b1%86 %e0%b0%9a%e0%b0%a6%e0%b1%81%e0%b0%b5%e0%b1%81%e0%b0%b2

కూలీ అయితేనేం…ఆమె చదువుల తల్లి!.. హేట్సాఫ్ టు సెల్వమరి.

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Thu - 29 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కూలీ అయితేనేం…ఆమె చదువుల తల్లి!.. హేట్సాఫ్ టు సెల్వమరి.

ప్రపంచంలోని ప్రతి మనిషికీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పయనించి చివరకు విజయం సాధిస్తారు.  లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాల దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కష్టపడితే జీవితంలో తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్న విషయం కేరళకు చెందిన 28ఏళ్ళ సెల్వమరి నిరూపించింది.

చిన్న వయస్సులోనే కన్న తండ్రిని కోల్పోయి ఇంటికి పెద్ద దిక్కుగా మారింది. ఎన్నో కష్టాలు, సవాళ్ళు ఎదురైనా పట్టుదలతో వాటిని సునాయాశంగా అధిగ మించింది. సీఎస్సీ పరీక్షా ఫలితాల్లో సివిల్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్నికైనా దానిపై అంతగా ఆసక్తి చూపకుండా బిఇడి పూర్తిచేసి ఇడుక్కి జిల్లాలోని వంచియాల్ ప్రభుత్వ హైస్కూల్ టీచర్ గా   ఎంఈడీ, ఎం.ఫిల్ కోర్సులను పూర్తిచేసి యూజీసీ నెట్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది.

ప్రస్తుతం మ్యాథ్య్ లో పీహెచ్ డి చేస్తుంది. ఐఏఎస్ అధికారిణిగా ప్రజలకు సేవచేయాలన్న లక్ష్యంతో సివిల్ సర్వీసుకు సిద్ధమౌతుంది. కేరళలోని చొట్టుపారాకి చెందిన ‘సెల్వమరి’కి చిన్న వయస్సులోని తండ్రి చనిపోయాడు. కుటుంబం దిక్కుతోచని స్ధితిలోపడింది. తల్లికి అండగా ఉంటూ కుటుంబ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపర్చుకునేందుకు తల్లితోపాటు నిత్యం కూలిపనులకు వెళ్ళేది. ఒకవైపు కూలిపనులు చేస్తూనే మరోవైపు చదువుపై దృష్టిపెట్టింది.

పట్టుదలతో పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ధైర్యంగా డిగ్రీని పూర్తి చేసింది. మళయాళం , ఇంగ్లీషులపై పట్టులేకపోవటంతో తోటి విద్యార్ధుల అవహేళన., ఒకానొక దశలో చదువు మానేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పటికీ ఎలాగైనా వాటిని నేర్చుకోవాలన్న పట్టుదల కసిని పెంచింది. తల్లి పడుతున్న కష్టాన్ని కళ్ళముందుకు తెచ్చుకుని మంచి ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో వాటిని నేర్చుకుంది.

ఆమె విజయగాధ తెలిసిన ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అభినందనలు తెలపటంతోపాటు, స్వయంగా రాజభవన్ కు సెల్వమరిని ఆహ్వానించారు. ప్రస్తుతం సెల్వమరి కేరళ యువతకు స్పూర్తిగా మారారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైన లొంగిపోకూడదు. ఆత్మస్థయిర్యంతో వాటిపై ఆధిపత్యం సాధించగలగాలని ఆ అమ్మాయి చాటి చెప్పింది.

Hon’ble Governor Shri Arif Mohammed Khan felicitating Ms.#SelvaMari who became a teacher braving many odds and working as daily wage labourer in cardamom estate in Idukki to pursue studies. Hon’ble Governor had invited her to Raj Bhavan: PRO,KeralarajBhavan pic.twitter.com/k6Vbm6ZnCm

— Kerala Governor (@KeralaGovernor) July 29, 2021

Tags :

  • collector
  • Education
  • Group Tests
  • kerala
  • Police officer
  • Selvamari
  • Study
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

డ్యూటీలో ఉన్న పోలీసు చెంప చెల్లుమనిపించిన మహిళ.. నెటిజన్లు ఫైర్

డ్యూటీలో ఉన్న పోలీసు చెంప చెల్లుమనిపించిన మహిళ.. నెటిజన్లు ఫైర్

  • చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

    చిరంజీవి కెరీర్ నిలబడడానికి కారణమైన దర్శకుడు మృతి

  • తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

    తమన్నాకు చేదు అనుభవం! అక్కడ పట్టుకున్న అభిమాని!

  • పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

    పేదవారికి రూ. 10కోట్లు లాటరీ.. అదృష్టమంటే వీళ్లదే..

  • సక్సెస్ స్టోరీ: మొదటి ప్రయత్నంలో ఫెయిల్.. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్..

    సక్సెస్ స్టోరీ: మొదటి ప్రయత్నంలో ఫెయిల్.. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam