ప్లాస్టిక్ ఆవిష్కరణ ప్రారంభమైన తొలి నాళ్లలో ఇది మానవ జీవితాల్ని మరింత సులభతరం చేసే అత్యద్భుతమైన ఆవిష్కరణ అని పొగిడారు. కానీ రాను రాను దాని వల్ల తలెత్తే సమస్యలు తెలిసిన కొద్ది… మానవాళి మొత్తం బెంబెలెత్తిపోతుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ భూతం నీరు, భూమి ఇలా ఎక్కడా కరగదు. కాల్చితే.. మరింత ప్రమాదకరంగా మారుతుంది. భూమ్మీద అసలు ప్లాస్టిక్ చేరని ప్రదేశం అంటూ ఏది లేనంతగా పరిస్థితి మారింది. ఈ క్రమంలో తాజాగా శాస్త్రవేత్తలు మరో […]
ప్రపంచంలోని ప్రతి మనిషికీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాల దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కష్టపడితే జీవితంలో తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్న విషయం కేరళకు చెందిన 28ఏళ్ళ సెల్వమరి నిరూపించింది. చిన్న వయస్సులోనే కన్న తండ్రిని కోల్పోయి ఇంటికి […]
కొవిడ్ వ్యాక్సిన్ వస్తే గాని మనుషుల జీవితం సాధారణ స్థితికి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరూ టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలు, మందుల తయారీ సంస్థలు అయితే పూర్తిగా ఆ పనిలోనే ఉన్నాయి. సులభంగా చెప్పాలంటే ఒక వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కన్పిస్తాయి. అది చూసి వ్యాక్సిన్ల గురించి అపోహలు, కుట్ర సిద్ధాంతాలు, […]