పోలీసులు అంటే నేడు ప్రజల్లో ఓ రకమైన భయమేర్పడింది. వారి పేరు చెబితేనే చాలు ఒంట్లో వణుకు పుడుతుంది. వీరి దగ్గరకు వెళితే.. డబ్బులు ఇవ్వందే పని జరగదని ఓ అపోహ ఉంది. కానీ ఏ ఒక్కరో చేస్తున్న పనికి పోలీసులంతా బాధితులయ్యారు. కానీ వీరిలో కూడా నిజాయితీగా డ్యూటీ చేసి శభాష్ అనిపించుకున్నవారున్నారు.
నిబంధనలు అందరికీ సమానమే. అది పౌరులైనా, ప్రభుత్వ అధికారులైనా రూల్స్ ఒకేలా అమలవ్వాలి. అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు ఇకపై ఆ తప్పు చేస్తే వారికి రెట్టింపు జరిమానా విధించాలని డిసైడ్ అయింది.
నడి రోడ్డుపై ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ పోలీస్ ఆఫీసర్ ఓ మహిళపై అందరూ చూస్తుండగానే దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగింది
ఓ యువకుడు.. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తో ఏదో మాట్లాడాలన్నట్లు దగ్గరకు పిలిచాడు. ఇక అతడు చూస్తుండగానే ఆ యువకుడు పోలీసుకు ముద్దు పెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వీడయో కాస్త వైలర్ అయింది.
విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్.. మంచు మోహన్ బాబు తరచుగా.. ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. ఈ సారి ఏకంగా పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. […]
మాదక ద్రవ్యాలు, మందు, పొగతాగడం వంటి చెడు అలవాట్లు.. మన జీవితాలను ఎంత నాశనం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అలవాట్ల బారిన పడి.. జీవితాలను నాశనం చేసుకోవడమే కాక.. మృతి చెందుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక నేటి కాలంలో.. పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు సైతం.. ఈ చెడు అలవాట్ల బారిన పడుతూ.. నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక ఆడవారు కూడా తాము ఎందులో తక్కువ […]
‘జీవితంలో నాలుగు రాళ్లు వెనకేసుకునే వాడు గొప్పవాడు కాదూ నలుగురికి కడుపు నిండా అన్నం పెట్టినవాడే గొప్పవాడు’ అని పెద్దలు అంటుంటారు. అలానే మనల్ని అభిమానించే నలుగురు మనుషులను జీవితంలో సంపాదించుకుంటే అదే పెద్ద ఆస్తి అని అంటుంటారు. కానీ నేటి కాలంలో సాటీ మనిషికి ఆకలి తీర్చే వారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటి అరుదైన వ్యక్తులో ఓ పోలీసాయన ఉన్నారు. పెద్దల చెప్పిన మాటలు ఒంటపట్టించుకున్నాడో ఏమో కానీ నిత్యం నలుగురికి ఆకలి తీర్చనిదే […]
అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా విపక్షాలు, ప్రజలు నిరసన తెలపడం సహజం. కొన్ని సార్లు ఇలాంటి నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయి. ఇక నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. దాంతో చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకోవడం సహజం. కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాయుతంగా మారింది. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు దాడి చేశారు. మహిళలను […]
Noujisha: చేతిలో డిగ్రీలు, మెడలో తాళి, వంటింటికి పరిమితం చేసిన అత్తామామ, భర్తకు వేరే మహిళతో ఎఫైర్…. ఇక, తనకు ఆత్మహత్యే దారనుకుంది. కానీ ఒక్క ఆలోచన ఆమె మైండ్‌ను మార్చేసింది. తాను చనిపోతే తన ఏడాది వయసున్న బాబుకు దిక్కెవరు అనుకుంది. ఆలోచన మార్చింది. ఇప్పుడు ఐఏఎస్ అయ్యింది. ఏడాది క్రితం ఏ బావి దగ్గర అయితే చనిపోవాలి అనుకుందో.. అదే బావి దగ్గరకు పోలీస్ యూనిఫార్మ్‌లో వచ్చింది. ఏ కొడుకు కోసమైతే తన నిర్ణయాన్ని […]
ప్రభుత్వ ఉద్యోగం రాగానే ఎందుకో కొందరికి కళ్లు నెత్తికెక్కుతాయి. ఇక తాము సామాన్య ప్రజలకు అతీతులమని.. తమ మాటే వేదం అని నమ్ముతారు. తమల్ని తాము దైశాంశ సంభూతులుగా భావిస్తుంటారు. అంతటితో ఆగక.. గోడు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులను మరింత ఇబ్బందికి గురి చేస్తుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి బిహార్‌లో చోటు చేసుకుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చిన మహిళ చేత మసాజ్ చేయించుకున్నాడు ఓ పోలీసు సీనియర్ అధికారి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]