ప్రపంచంలోని ప్రతి మనిషికీ తాను అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంత మంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్టగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాల దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కష్టపడితే జీవితంలో తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్న విషయం కేరళకు చెందిన 28ఏళ్ళ సెల్వమరి నిరూపించింది. చిన్న వయస్సులోనే కన్న తండ్రిని కోల్పోయి ఇంటికి […]