అమ్మాయి ఏ విషయంలోనైనా ఒక్కసారి ‘నో’అందంటే వద్దు అని అర్థమే అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఇదే విధమైన తీర్పును ఇటీవల ఓ కోర్టు ఇచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు కుమార్తెల అభిప్రాయానికి విలువనివ్వడం లేదు. కాలం మారిన ఇంకా వారిని గుండెలపై కుంపటిగానే చూస్తున్నారు. చివరికీ బాధితురాలిగా మిగిలుతోంది మాత్రం అమ్మాయిలే. అలాగే బలైపోయింది కేరళకు చెందిన 16 ఏళ్ల బాలిక. తనను బలవంతంగా లొంగదీసుకున్న వ్యక్తితో..తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారా ఆ […]
అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా ప్రేక్షకులకు ఎందుకు అంత బాగా కనెక్ట్ అయ్యిందంటే.. సామాన్యులు.. అధికారులు, రాజకీయనాయకులు ఎలా పని చేయాలని ఆలోచిస్తారో.. తప్పు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటారో.. వ్యవస్థలో ఏ మార్పులు రావాలని భావిస్తారో.. వాటన్నింటిని తెర మీద కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఆ సినిమా భారీ విజయం సాధించింది. మరి వాస్తవంగా ఇలా పని చేసే అధికారులుంటారా అంటే.. ఎందుకుండరు.. కాకపోతే వారి గురించి చాలా తక్కువగా బయటి […]
మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అన్ని ఎందరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా సరే.. మన దగ్గర మద్యం అమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఇయర్ ఎండింగ్, పండుగల వేళ.. మద్యం ఒంగి పొర్లుతుంది. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగుతాయి. ఇక మద్యం ఎలా తయారవుతుంది.. వాటిల్లో వాడే పదార్థాల గురించి ఎంత భయంకరంగా వర్ణిస్తారో.. చాలా సందర్భాల్లో చూశాం. ఇక మద్యంలో ఎక్కువ గిరాకీ ఉండేది బీర్‌కే. మరి బీర్ […]
అమ్మాయిల పట్ల ఆకర్షితులవ్వడం, చదువుని గాలికొదిలేసి ప్రేమ పాఠాలు నేర్చుకోవడం, పరిధి దాటి ప్రవర్తించడం.. అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడడం వంటివి ఇప్పుడు స్కూల్ కాంపౌండ్ లోకి కూడా వచ్చేశాయి. దీంతో అభం శుభం తెలియని పసిపిల్లల్లో లైంగిక ఆలోచనలు ప్రేరేపితమవుతున్నాయి. దీనికి కారణం సినిమాలు కావచ్చు, అశ్లీల వెబ్ సైట్లు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు ఏమైనా కావచ్చు. వీటి వల్ల అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా ఆమెను అనుభవించాలన్న కోరిక పసి హృదయాల్లో నాటుకుపోతుంది. ఇది పెరిగి […]
మాదకద్రవ్యాలు, బంగారం, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను విదేశాల నుండి తెచ్చేందుకు స్మగ్లర్లు, కొంత మంది రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఇక్కడ అధికారుల కళ్లు కప్పి మార్కెట్ చేసుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. గతంలో చెప్పుల అడుగు భాగాన, కడుపులో బంగారం, మాదక ద్రవ్యాలు తీసుకెళుతూ దొరికిన ఘటనల గురించి విన్నాం. తాజా ఓ వ్యక్తి సుమారు రెండు కేజీల బంగారాన్నితీసుకెళుతూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడుు. ఈ ఘటన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన […]
ఆకాశం నీ హద్దురా సినిమాకి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాతో సూర్య పక్కన నటించిన అపర్ణా బాలమురళీకి కూడా తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో అపర్ణా బాల మురళీ జాతీయస్థాయిలో మంచి నటిగా గుర్తింపు పొందింది. తాజాగా అపర్ణాకి ఓ కాలేజ్ లో చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రమోషన్స్ కు వెళ్లిన ఆమెతో ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఫొటోకి ఫోజు ఇవ్వమని అడిగుతూనే ఆమెతే మిస్ బిహేవ్ […]
నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లలో నివాసాలకు గజం భూమి దొరకడం కష్టంగా మారింది. కొంచెం భూమి దొరికితే చాలు, అందులోనే అపార్ట్ మెంట్లు వెలుస్తున్నాయి. దీంతో శ్మశానాలకు స్థలం దొరకడం లేదు. పల్లెటూళ్లతో పోల్చుకుంటే పట్నంలో శ్మశాన వాటికల వెసులు బాటు ఉంటుంది. కానీ పల్లెటూళ్లలో పరిస్థితులు భిన్నం. ఊరి చివరిలో శ్మశనాలు ఉన్నప్పటికీ.. ఏదో సమస్యల్లో చిక్కుకుపోవడమే, లేక రెండు ఊళ్ల మధ్య తగాదాల్లో నలిగి పోతుండమో జరుగుతుంది. దీంతో అంత్య క్రియలు చేసేందుకు మృత దేహాలను […]
పీరియడ్స్ (రుతు స్రావం) ఈ విషయం చర్చించడానికే కాదూ, ప్రస్తావించడానికి ఇష్టపడని రోజుల నుండి అవగాహన కల్పించే రోజులకు చేరుకున్నాం. మహిళలు నెలసరి మూడు రోజుల పాటు పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో ఒక్కో మహిళ ఒక్కో రకమైన బాధను అనుభవిస్తారు. కొంత మంది మహిళలు, యువతులు పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటే..మరికొంత మంది నరాలు, నడుముతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురౌతుంటారు. వాంతులు, విరోచనాలు, కళ్లు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ […]
‘మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ..‘ తల్లిదండ్రుల తరువాత స్తానం గురువుదే. అందుకే పాఠశాలల్లో గురువులను ‘సార్.. మేడమ్..’ అని చాలా గౌరవంగా సంభోదిస్తుంటాం. అయితే, ఇకపై వారిని అలా పిలవక్కర్లేదని కేరళ బాలల హక్కుల కమిషన్ పేర్కొంది. ఈ రెండు పదాలను పాఠశాలల్లో ఇకపై వాడొద్దని తెలిపిన చైల్డ్ రైట్స్ కమిషన్, ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయిని ఎవరినైనా ‘టీచర్’ అని మాత్రమే సంబోధించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు […]
భార్యాభర్తలు అన్నాక గొడవలు, మనస్పర్ధలు రావడం కామన్. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవలకే కొందరు దంపతులు బరితెగించి ప్రవర్తిస్తుంటారు. క్షణాకావేశంలో భార్యను హత్య చేయడం, లేదంటే భార్యే భర్తను హత్య చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదంటూ ఎస్కెప్ అవ్వడం. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యతో గొడవ పడి దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం భార్య శవాన్ని ఇంట్లో పాతి నా […]